Home
Viral Video
Viral Video News
-
Theft: ముఖానికి మాస్క్.. అంత జాగ్రత్తగా వచ్చి నువ్వు చేసిన దొంగతనం ఇదా?
Footwear Theft in Bangalore: ఈ మధ్య దొంగతనాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. కొన్ని వీటిని ఎందుకు దొంగతనం చేశారు అనేలా ఉంటాయి. ఇక అలాంటి దొంగతనమే ఒకటి తాజాగా బెంగుళూరులో జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Also Read: Viral Video : ఓరి నాయనో.. కుక్క మనుషులతో వాలీ బాల్ ఆడటం ఎప్పుడైనా చూశారా? ఈ… -
Viral Video : బామ్మోయ్ నువ్వు సూపర్ .. అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరదీసిన బామ్మ..
ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా జైలర్ లోని నువ్వు కావాలయ్యా సాంగ్ ఎంత హిట్ టాక్ ను అందుకుందో తెలిసిందే.. సామాన్య ప్రజల నుంచి సినీతారల వరకు అందరు ఈ పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కాగా, తాజాగా ఓ 53 ఏళ్ల వృద్దురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్య పరించింది.. అందుకు సంబందించిన… -
Morocco Earthquake: మొరాకో భూకంపం.. వైరల్ అవుతున్న వీడియో
Morocco Earthquake: శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత 6.8గా ఉంది. ఈ ఘటనలో దాదాపు 820 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 670 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొరాకో భూకంపం పై ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.… -
New Born Baby Starts Walking: పుట్టగానే నడిచిన బుడ్డోడు.. డాక్టర్లు షాక్
New Born Baby Starts Walking: కొంత మంది పిల్లలు భలే యాక్టివ్ గా ఉంటారు. ఎంతో చురుగ్గా వారి వయసు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. అయితే ఇవన్నీ మరీ పుట్టినప్పుడే రావు కొన్ని రోజుల తరువాత వస్తాయి. అయితే ఇక్కడ ఓ బుడ్డోడు మాత్రం పుట్టిన మొదటి రోజే తన మ్యాజిక్ చూపించాడు. సాధారణంగా పుట్టిన తరువాత ఐదు నుంచి ఆరు నెల తరువాత పిల్లలు నడవడానికి ప్రయత్నిస్తారు. తరువాత ఏడాదికి బుడి… -
Wild Dog Vs Buck: దుప్పి మెడను పట్టుకొని చంపడానికి ప్రయత్నించిన అడవి కుక్క..ఫైట్ మాములుగా లేదుగా
Wild Dog Vs Buck Fighting Viral Video: అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు భలే ఆసక్తిగా ఉంటాయి. అవి వేటాడే విధానం అద్భుతంగా ఉంటుంది. ఆహారం కోసం ఒక జంతువును వేటాడి తినడం అనేది ఆటవిక ధర్మం. ఈ వేటలో జంతువులు తమ కంటే బలహీనమైన వాటి మీద దాడి చేసి వాటిని తమ ఆహారంగా చేసుకుంటాయి. అయితే కొన్ని సార్లు ఎంత బలమైన జంతువు నుంచి అయినా కొన్ని జంతువులు తెలివిగా చాకచాక్యంగా తప్పించుకుంటూ… -
Viral Video: మట్టిపాత్రలో వంట చేయాలనుకున్న యువతి.. స్టవ్ మీద పెట్టగానే ఏం జరిగిందంటే
Clay Pot Breaks Down After a woman Try to Cook in it On Gas Stove: ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ వినియోగం పెరిగిపోయిన తరువాత వాటిని చూసి కొంత మంది రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇక వంటల విషయంలో అయితే ఆ ప్రయోగాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే కొన్ని సార్లు ఇలాంటి ప్రయోగాలు బెడిసి కొడుతూ ఉంటాయి. లక్ బాగోలేకపోతే ప్రమాదం కూడా జరిగి ఆసుపత్రి పాలయ్యే అవకాశం… -
Viral Video: వాటిని అలా కూడా దాస్తారా? కొత్తగా కొన్న ఇంటి గోడలో ఉన్నది చూసి షాకైన ఓనర్
Man Found in Liquor Bottles in the Walls Of New House: కొంతమందికి కొత్త ఇళ్లు కొన్నప్పుడు వాటి పునాదుల్లో, గోడల్లో బంగారం, వెండి, పురాతన నాణెలు దొరకడం చూశాం. చాలా చోట్ల వీటికి సంబంధించి న్యూస్ విని ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఇంటి గోడల్లో అనుకోకుండా పొడవైన పాములు ఉన్న సంఘటనలు కూడా చూసుంటాం, విని ఉంటాం. అయితే అలాగే అనుకొని ఓ జంట కొత్తగా కొన్ని తమ ఇంటి గోడను… -
Traffic ACP: హ్యాట్సాఫ్ మేడం.. డ్రైనేజీ చెత్తను చేతితో తీసిన మహిళా పోలీస్
South West Traffic ACP Dhanlakshmi Clears Drainage With Hands: మనకి కష్టం వస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. 24/7 వారు మనకి అందుబాటులో ఉంటారు.అయితే కొంతమంది పోలీసులు చేసే పనులు డిపార్ట్ మెంట్ కు చెడ్డ పేరు తెస్తుంటే కొంతమంది చేసే పనులు మాత్రం పోలీసు శాఖ గొప్పదనాన్ని అందరికి తెలిసేలా చేస్తారు. అటువంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియోలో ఓ… -
LED Light Dress: మూములు క్రియేటివిటీ కాదుగా.. వధువు డ్రెస్ చూసి అందరూ షాక్
Pakistani Bride Wears LED Light Gagra On Her Wedding: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. దానిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని చాలా మంది ఆశ పడుతూ ఉంటారు. ఆ రోజు ప్రతి ఒక్కటి డిఫరెంట్ గా అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రెస్ లు, జ్యూయలరీ, మేకప్, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి ఒక్కటి చక్కగా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇక డ్రెస్ ల విషయంలో మరీ ఎక్కువ… -
Viral Video: ఈ కొంగ ఏంటి పిల్లను అలా పడేసింది? కారణం అదే అయ్యింటుందా?
Mother Stork Throwing Her Weakest Chick out of the Nest: తల్లీ బిడ్డల బంధం కేవలం మనుషుల్లోనే కాదు ఏ జంతు జాతిలో అయినా ఓకేలా ఉంటుంది. తమ బిడ్డలను కాపాడుకోవడం కోసం తల్లి ఏమైనా చేస్తుంది. అఖరికి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను రక్షించుకుంటుంది. ఈ పోరాటంలో ఎంతటి వారిని ఎదిరించడానికైనా సిద్దపడుతుంది. ఇక అలాంటిది వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ కొంగ తన పిల్ల పట్ల…
తాజావార్తలు
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
-
Harish Rao : కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది
-
DGP CV Anand: “పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం”.. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
-
Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!