UP Police: ఉత్తరప్రదేశ్ ఘటన.. తుపాకీతో పారిపోబోయిన నిందితులు.. కాళ్లపై కాల్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Police: ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె దుపట్టా లాగిన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నిందితులు తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిందితుడి కాలి పై కాల్చి అరెస్ట్ చేశారు. దుపట్టా లాగడంతో బాలిక రోడ్డుపై పడిపోయింది. వాహనం ఆమెపైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడిపై చర్యలు తీసుకుంటున్నారు.
Read Also:Asaduddin Owaisi: “థర్డ్ ఫ్రంట్” ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ని కోరా..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
నిందితులు షాబాజ్, ఫైజల్‌లను పోలీసులు వారి కాళ్లపై కాల్చి అరెస్ట్ చేశారు. పారిపోతుండగా మూడో నిందితుడి కాలు విరిగింది. విద్యార్థినిపై కొందరు యువకులు వేధింపులకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాలిక దుపట్టా లాగడంతో సైకిల్‌పై నుంచి కిందపడి కారు ఢీకొని మృతి చెందింది. బాలిక మృతితో ఆమె కుటుంబంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
Read Also:Motorola Edge 40 Neo: మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్..ఫీచర్స్ ఇవే..!
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆమె చదువులో బాగా రాణించి డాక్టర్ కావాలనుకుంటోందని తెలిపారు. వేధింపులపై పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తండ్రి వాపోయారు. పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు తన కూతురు బతికే ఉండేదని అతని ఫిర్యాదు. షాబాజ్, ఫైసల్, మరో బాలుడు కలిసి ఆమెను వెంబడిస్తున్నారని మృతురాలి స్నేహితుడు తెలిపాడు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చేశాడు. ఆ రోజు ఈ వ్యక్తులు బాలిక దుపట్టాను లాగి, ఫైసల్ ఆమెపై నుంచి బైక్‌ను నడిపారు. ఆమె శరీరం నుంచి తీవ్ర రక్త స్రావమై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!