Viral Video: అబ్బా.. తమ్ముడు.. ఇక కుమ్ముడే.. వీడియో చూస్తే పొట్ట చెక్కలు అవ్వాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐస్ క్రీమ్ పేరు వినగానే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరతాయి.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడతారు.. ఇక వేసవి కాలంలో ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఎవరూ ఉండరనే చెప్పాలి.. అనారోగ్య సమస్యలు, ఇంకేదైనా ఉందంటే కాసేపు వాటిని పక్కన పెట్టి ఒక్కటే కదా ఏం కాదు అంటూ లాగించేస్తారు.. మనుషులే కాదండోయ్ కోతులు కూడా కూడా ఐస్ క్రీం కనిపిస్తే చాలు ఇలానే పార్టీ చేసుకుంటాయి.. ఏంటి.. నిజమా అనే సందేహం వస్తుంది కదూ.. ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం..
ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. ఐస్‌క్రీమ్‌ని చూసిన కోతులు దాని కోసం ఎలా ఎగబడుతున్నాయో.. చూస్తుండగానే మొత్తం ఊడ్చేశాయి. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. కోతుల గుంపు చల్లని ఐస్‌క్రీమ్‌పై కన్నేసింది. ఐస్ క్రీం తినేందుకు అవి ఎగబడుతున్నాయి. ఐస్ క్రీం బండి కనిపించగానే..అటు వైపు పరిగెత్తి తనకిష్టమైన ఐస్ క్రీం తీసుకుని తినడం మొదలు పెట్టాయి. అక్కడ బండిలో చాలా ఐస్ క్రీంలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కోతుల గుంపు ఐస్‌క్రీమ్ తినేందుకు ఎగబడుతుండటంతో వాటిని ఎవ్వరు అడ్డుకొనే ప్రయత్నం చెయ్యలేక పోయారు.. దాంతో అవన్నీ ఫ్రీగానే చల్లని వేడుకను చేసుకున్నాయి..
Also Read
- Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
కోతులు చేస్తున్న ఐస్ క్రీం పార్టీని చూసిన చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్స్ కూడా ఇచ్చారు. ఒక వినియోగదారు.. పార్టీని ఎలా ఆస్వాదించాలో వాటికి బాగా తెలుసునని అంటుంటే.. మరో వినియోగదారులు..ఈ కోతులకు పళ్ళ సమస్యలు, జలుబులు లేవనుకుంటా అందుకే కుమ్మేసాయి అంటూ ఫన్నీగా కామెంట్ల వర్షం కురిపించారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్ వేసుకోండి..
Ice-cream party for monkeys pic.twitter.com/AedhdbAjOq
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 13, 2023
తాజావార్తలు
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!