Home
Viral Video
Viral Video News
-
Chennai: ఇంగ్లీష్ గలగల మాట్లాడుతూ భిక్షాటన చేస్తున్న వృద్ధురాలు.. కొత్త జీవితం ఇచ్చిన యూట్యూబర్
You Tuber Give life to Beggar Woman who are Speaking in English: ఓ యూట్యూబర్ చేసిన సాయంతో భిక్షాటన చేసుకునే ఓ వృద్ధురాలి జీవితం మారిపోయింది. ఇంగ్లీష్ లో మాట్లాడుతూ చెన్నై వీధులో యాచన చేస్తున్న ఆమెను ఓ స్థానిక యూట్యూబర్ చూశాడు. ఆమెకు ఎలా అయినా సాయం చేయాలనుకున్న అతడు ఆమె గురించి వివరాలు కనుకున్నాడు. అనంతరం వాటిని ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది.… -
Alia Bhatt : సినిమాలకు బ్రేక్ తీసుకున్న అలియా.. రోజూ ఏం చేస్తుందో చూశారా?
ప్రస్తుతం బాలివుడ్ బ్యూటీ అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మరియు కుమార్తె రాహాతో కలిసి న్యూయార్క్‌లో ఉంది. కుటుంబ సమేతంగా అభిమానులు డిన్నర్ చేయడాన్ని గమనించారు.. ఈ జంట US ఓపెన్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు, ఆలియా తన షెడ్యూల్‌ను ఆఫ్ డేలో చూడటానికి సోషల్ మీడియాకు తీసుకువెళ్లింది… ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న రోజూ తాను ఎం చేస్తుందో వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియో వైరల్… -
Rashmika Mandanna : నొప్పిని భరిస్తూ జిమ్ లో కష్టపడుతున్న రష్మిక..
టాలివుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. తన ఫిజిక్ ను ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంచేందుకు తెగ ప్రయత్నిస్తుంది.. సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా జిమ్ లో నొప్పిని భరిస్తూ కష్ట పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ… -
Viral Video : గులాబ్ దోసను ఎప్పుడైనా ట్రై చేశారా?.. ఇది చూస్తే ఇక జన్మలో తినరు..
సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..దోస పై గులాబ్ జామ్..… -
Viral Video : వార్నీ.. ఇదేం పిచ్చి రా అయ్యా.. క్షణాల్లో ప్రాణాలు పోయేవి..
ఏదైన కొత్తగా ట్రై చెయ్యాలని అనుకొనేవారు ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. ఎక్కువ మంది మాత్రం అడ్వంచర్ చేస్తున్నారు.. అందులో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం ప్రాణాలను వదులుతున్నారు.. అయిన కూడా విన్యాసాలు చెయ్యడం మానడం లేదు.. అలా ఓ వ్యక్తి కాస్త భిన్నంగా ఆలోచించాడు.. అతను చేసిన స్టంట్ అందరికి భయం కలిగించింది.. చివరికి సేఫ్ గా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.. కొందరు వ్యక్తులు రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తే.. మరికొందరు సన్నని తాడుపై నడుస్తూ… -
viral video : పెళ్లి పీటల మీదే ఆ పనికానిచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందో తెలిస్తే నవ్వాగదు..
ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబందించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వీడియోలను చూస్తే నవ్వాగదు.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో వరుడు చేసిన పనికి గూబ గుయ్యి మనింది.. విషయానికొస్తే.. ఓ వధువు పెళ్లి పీటలమీద కూర్చుని కాసేపట్లో తాళి కట్టే వరుడిని చెంప ఛెళ్లుమనిపించింది. అంతేకాదు ఆమె పక్కన కూర్చున్న వ్యక్తిని కూడా ఒక్కటి పీకింది.కోపంతో… -
Cow vs Snake: ఆవు ముందుకు వచ్చి పడగ విప్పిన పాము.. తరువాత ఏం జరిగిందంటే
Cow, Snake Friendship Viral Video: పాములు అంటే సాధారణంగా మనుషులకే కాదు ఏ ప్రాణికైనా భయమే ఉంటుంది. అవి కాటు వేస్తే ఎలాంటి జీవి ప్రాణం అయినా పోవాల్సిందే. అయితే వాటిలో విషం ఉన్న పాము అయినా, లేనివైనా వాటిని చూస్తే జడుచుకుంటూ పరిగెత్తేస్తాం. మనుషులే కాదు పొలాలకు గడ్డి మేయడానికి అలా వెళ్లినప్పుడు కూడా ఆవులు, గేదెలు కూడా వాటిని చూస్తే అరవడం, పరిగెత్తడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న… -
UK Lottery: వావ్.. పుట్టిన రోజునాడు మహిళకు కోట్లు తెచ్చి పెట్టిన సాలీడు
పుట్టిన రోజున లాటరీ టిక్కెట్టు కొన్న ఓ బ్రిటన్ మహిళకు బంపర్ లాటరీ దక్కింది. నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం వచ్చేలా ఆమె లాటరీ గెలుచుకుంది. ఇంగ్లండ్‌లోని డోర్కింగ్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ ఇటీవలే తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెకు తన ఇంటి ఎదురుగా పచ్చికపై మనీ స్పైడర్ అనే సాలీడు కనిపించింది. అది కనిపిస్తే ఆర్థికంగా లాభం చేకూరుతుందని అక్కడి వారి… -
Red wine: రోడ్డుపై నదిలా పారిన రెడ్ వైన్.. చూస్తే మందుబాబులు అల్లాడాల్సిందే
Red wine Flowed as River in The Streets of Portugal: మందు బాబులు మద్యాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటారంటే ఒక్క చుక్క కిందపడినా ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. చివరి లక్కీ డ్రాప్స్ ను కూడా ఎంతో ఆశ్వాదిస్తూ తాగుతారు. ఇక అలాంటిది మద్యం నిజంగానే నదిలా పారుతూ ఉంటే వారికి ఎలా ఉంటుంది చెప్పండి. అయ్యాయ్యో వేస్ట్ అయిపోతుందే అంటూ ప్రాణం విలవిలలాడిపోదూ. అయితే నిజంగా మద్యం రోడ్డుపై ఏరులై పారింది.… -
MS Dhoni: నువ్వు మహా చిలిపి బ్రో.. అభిమానిని ఆట పట్టించిన ధోని
MS Dhoni Asked His Fan Chocolate Box after Giving Autograph: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని ఎంతో ప్రత్యేకం. సక్సెస్ కెప్టెన్ ధోని. భారత్ కు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టాడు ధోని. భారత క్రికెట్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగేలా చేశాడు. ఇక ధోని తన ఆటతోనే కాదు తన ప్రవర్తన కారణంగా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూల్ గా ఉండి జట్టును గెలిపిస్తాడు…
తాజావార్తలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!