Lovers kissing video : బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య లవర్స్ రెచ్చిపోతున్నారు.. ఒకప్పుడు చాటుమాటుగా నాలుగు గోడల మధ్య చేసే చిలిపి పనులు ఇప్పుడు నడిరోడ్డు మీదనే కానిస్తున్నారు.. చుట్టు ఎందరు చూస్తున్నా మాకేంటి అంటూ తెగ రెచ్చిపోతున్నారు.. కొందరు ఇలాంటి ఘటనల పై ఖండిస్తున్నా ఈ జంటల్లో మార్పులు రావడం లేదు.. పోలీసులు ఫైన్ వేసిన కడుతున్నారు తప్ప నలుగురు చూస్తున్నారు అనే సిగ్గు కొద్దిగా కూడా లేకుండా పోయింది.. ఇటీవల నడిరోడ్డుపై వేగంగా బైకు పై వెళుతున్న జంటలు పబ్లిక్ లో ముద్దులతో మునిగి పోతున్నారు.. తాజాగా మరో జంట రోడ్డుపై మూతి ముద్దులు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనంపై ఓ జంట ప్రమాదకరమైన కిస్సింగ్ స్టంట్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బైక్‌పై వెళుతుండగా అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం వీడియోలో ఉంది.. జైపూర్‌లోని దుర్గాపుర ప్రాంతంలో ఈ వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. వీడియో వైరల్ అయిన వెంటనే, పోలీసులు యువకులను గుర్తించి పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఈ వీడియో వైరల్ అవ్వడంతో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వీరిని కాదు వీరి పేరెంట్స్ ను దారుణంగా శిక్షించాలి.. కొంచెం కూడా బుద్దిలేకుండా పిల్లలను కని వదిలేసారు.. అంటూ రకరకాల కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. గతంలో ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.. కఠిన చర్యలు తీసుకుంటేనే లేకుంటే మార్పు రాదని కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
kitne ka chalan hona chaiye?@jaipur_police pic.twitter.com/HVq0Ufiq9Z
— rajni singh (@imrajni_singh) September 15, 2023
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!