Home
Viral Video
Viral Video News
-
Bihar: భాయ్ ఫ్రెండ్ కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్.. వామ్మో ఇదేం కొట్టుడు రా బాబు!
Bihar: బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవల వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులిద్దరూ తమ బాయ్‌ఫ్రెండ్ విషయంలో క్లాస్ రూమ్‌లో ఒకరితో ఒకరు గొడవపడ్డారని, ఆ తర్వాత కాలేజీ నుంచి రోడ్డుపై ఎక్కి కొట్టుకున్నారని చెబుతున్నారు. -
Viral Video: నడిరోడ్డుపై పడిపోయిన వజ్రాలు.. మనకి దొరక్కపోతుందా అంటూ తెగ వెతికిన జనం
ప్రతి మధ్యతరగతి వారికి ఎప్పుడో ఒకప్పుడు తమకు లక్ కలిసి వస్తుంది వెంటనే రిచ్ కిడ్స్ అయిపోతాం అనే ఆశలు ఉంటాయి. ఏదో ఒక రోజు లాటరీ తగులుతుందని లేదా రోడ్డుపై డైమెండ్స్, డబ్బు సంచులు దొరుకుతాయనే ఆశలు ఉంటాయి. ఆ ఆశతోనే రోడ్డుపై కొంతమంది జనం వెతుకులాట ప్రారంభించారు. ఓ వ్యాపారి పొరపాటున తన వజ్రాల ప్యాకెట్ పొగొట్టుకున్నాడని తెలిసి వారంతా ఇలా రోడ్డుపై పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్… -
Viral video : తల్లితో కొడుకు ప్రాంక్.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్..
తల్లి, బిడ్డల అనుభందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆ బంధానికి పేరు, సరి తూగె ప్రేమ మరొకటి లేదు.. ఎక్కడ.. ఎంత మందిలో ఉన్నా కూడా తన కొడుకును తల్లి గుర్తు పడుతుంది.. తన పిల్లల విషయంలో చాలా నిస్వార్ధంగా ఉంటుంది. వారి కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది.. పిల్లలకు మంచి జీవితం అందించడానికి పొద్దున లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటుంది. అందుకే తల్లిని మించిన దైవం మరొకటి ఉండదని… -
Viral Video : పాటతో షారుఖ్ ను మెప్పించిన చిన్నారి.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అతని తాజా చిత్రం జవాన్.. ప్రతిరోజూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. షారుఖ్ అభిమానులతో పాటు, సాధారణ ప్రజలు కూడా జవాన్ పాటలకు రీల్స్ చేస్తూ జనాలను తెగ ఆకట్టుకుంటున్నారు.. తాజాగా ఒక చిన్న అమ్మాయి జవాన్ పాటలను అద్భుతంగా పాడి జనాలను తెగ ఆకట్టుకుంటుంది. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బాలిక తండ్రి… -
Viral News: శివుడిపై మందుబాబు ప్రమాణం.. ఆ కష్టం పగోడికి కూడా రావద్దు.. దేవుడా!
ఏ భార్య అయినా తన భర్త ఆరోగ్యంగా ఉండాలని.. తాను సుమంగళిగా వర్థిల్లాలని కోరుకుంటుంది. ఏ అర్థాంగి అయినా ఇది ఆశిస్తుంది. తన భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఏ మహిళ సహించలేదు. కొందరు పెద్దలకు చెప్పుకుని బాధపడుతుంటారు. కానీ ఓ స్త్రీమూర్తి ఏమనుకుందో కానీ తన భర్తను గాడిన పెట్టి తన సంసారాన్ని చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకుంది. -
Viral Video : ఏం క్రియేటివిటి బాసూ.. ఇంజనీర్లు పనికిరారు.. వీడియో చూస్తే షాకే..
దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఇంజనీర్లను కూడా పక్కన పెట్టేసేలా వినాయకుడి విగ్రహాలను అద్భుతంగా తయారు చేశారు.. ఒక్కో విగ్రహం ఒక్కో వింతను తలపిస్తుంది.. అద్భుతలను సృష్టించారు.. చంద్రయాన్ 3 వినాయక మండపం అందరిని ఆకట్టుకోగా, ల్యాండింగ్, టెకాఫ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు మరో వినాయకుడి వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఆ విగ్రహాన్ని చూస్తే నిజంగానే వినాయడును చూసినట్లే ఉంటుంది.. సజీవంగా ఉండే… -
Viral Video: బిల్లు కట్టకుండా ఉడాయించిన మహిళ.. పట్టుకొని ఏం చేశారంటే?
సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిన తరువాత ఈ మధ్య ఏం జరిగినా వాటిల్లో దర్శనమిస్తున్నాయి. దొంగతనాలకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొంత మంది దొంగతనం చేసే తెలివితేటలు చూసి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దొంగతనం చేసి కొంతమంది తప్పించుకొని పారిపోతే మరి కొందరు జనాలకు చిక్కి తన్నులు తింటూ ఉంటారు. అలాగే షాపుకు వచ్చి బిల్లు కట్టకుండా తప్పుడు అడ్రస్ ఇచ్చి తప్పించుకున్న మహిళను ఆమె ఇంటికి వెళ్లి… -
Viral Video : ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటున్న బామ్మ.. నెటిజన్స్ ఫిదా..
ఈరోజుల్లో 30 ఏళ్ల వాళ్లే ఎక్కువ దూరం ప్రయాణించలేరు.. అలాంటిది ఓ బామ్మ టీవీఎస్ బైక్ పై 600 కిలో మీటర్లు అవహేళన ప్రయాణించి అందరిని షాక్ కు గురిచేసింది.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వయసు శరీరానికి మాత్రమే మనసుకు కాదని ఆమె నిరూపించింది.. గతంలో ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.. ఇప్పుడు ఈ వీడియో కూడా జనాల ఆదరణ పొందుతుంది.. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు… -
Viral Video: హ్యాట్సాఫ్ బాసూ.. ఒంటికాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన యువకుడు!
One Leg Batting Viral Video: క్రికెట్ ఆడాలంటే ఎంతో ఫిట్నెస్ అవసరం. ఫిట్నెస్తో పాటు కచ్చితమైన ఫుట్‌వర్క్ కూడా చాలా చాలా ముఖ్యం. క్రీజులో నిలబడి బంతిని బాదాలంటే.. ఏ బ్యాటర్‌కైనా ఫుట్‌వర్క్ ఉండాల్సిందే. బంతి గమనాన్ని బట్టి కాళ్ల కదలికలు ఉంటేనే.. సుదీర్ఘంగా క్రీజులో ఉండి పరుగులు చేయగలడు. స్టార్ బ్యాటర్స్ సైతం కొన్నిసారి సరైన ఫుట్‌వర్క్ లేక అవుట్ అయి పోతుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం ఒంటికాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.… -
Viral Video : ఏంది భయ్యా ఇది..సాస్ ఏమోగానీ కళ్లు పోవడం పక్కా.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..
అనేక కిచెన్ హ్యాక్‌లు మన రోజువారీ జీవితంలో మనకు సహాయపడతాయి. ఇప్పుడు, కెచప్ బాటిల్‌తో కూడిన మరొక హ్యాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక సీసా నుండి ప్రతి చుక్క కెచప్ ఎలా తీయవచ్చో ఇది చూపిస్తుంది. కాసే రీగర్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశారు.. టిక్‌టాక్‌లో తాను హ్యాక్‌ను ఎలా ఎదుర్కొన్నానో, అది తెలివిగా భావించిన రీగర్ని వివరించడానికి క్లిప్ తెరవబడింది. , ఆమె మిగిలిపోయిన సాస్‌ను బయటకు తీయడానికి కెచప్…
తాజావార్తలు
-
Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!