Home
Viral Video
Viral Video News
-
Elon Musk: యాక్షన్ హీరోలా మస్క్.. రైఫిల్ తో కాల్పులు.. వైరల్ వీడియో
ప్రముఖ టెక్ దిగ్గజం, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఏం చేసినా చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. అందుకే ఆయనకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో మస్క్ యాక్షన్ హీరోలా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆ వీడియోలో అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. 50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ చేస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్ జోడించి మస్క్ ఈ… -
Viral Video : అరె ఏంట్రా ఇది.. ఇది మనుషులు ఎవరన్నా తింటారా.. దండం రా అయ్యా…
వీధి వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు… -
Viral Video: ప్లేట్ లో ఆహారం తిన్న ఎలుగుబంటి.. కొడుకును తల్లి ఎలా కాపాడుకుందో చూడండి
అడవి జంతువులను దూరం నుంచి చూడటానికి చాలా బాగుంటుంది. అదే అవి మన దగ్గరకు వస్తే పై ప్రాణం పైనే పోయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది పిక్నిక్ కు వెళ్లిన ఓ తల్లి కొడుకుకు. వారు ఆహారం తింటున్న టేబుల్ పైకి అనుకోకుండా ఓ ఎలుగుబంటి వచ్చింది. వారి ప్లేట్స్ లో ఉన్న మొత్తం ఆహారాన్ని తినేసింది. దీంతో ఆ తల్లి కొడుకు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్… -
Viral Video: డెడికేషన్ అంటే ఇది భయ్యా.. ట్రాఫిక్ లో చిక్కుకున్న కస్టమర్ కు పిజ్జా అందించిన డామినోస్ డెలివరీ బాయ్
డెలివరీ బాయ్స్ డెడికేషన్ ఎలా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. ఎండలు మండిపోతున్నా, వానలు దంచికొడుతున్నా, చలి వణికిస్తున్న ఆర్డర్ తీసుకున్నారంటే కరెక్ట్ టైంకు కస్టమర్ కు అందిస్తారు. తాజాగా వారి నిబద్దతను తెలిపే మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగుళూరు వాసులు నిన్న ట్రాఫిక్ తో అష్టకష్టాలు పడిన సంగతి తెలిసిందే. రెండు కిలోమీటర్లు వెళ్లడానికి వారికి రెండు గంటలకు పైగా పట్టింది. దీంతో దాదాపు ఐదు ఆరు… -
Viral Video: యువతి జుట్టు పట్టుకొని, బట్టలు చింపి దారుణానికి పాల్పడిన స్పా యజమాని
నడిరోడ్డుపై ఓ యువతిని జుట్టుపట్టుకొని కొట్టి, బట్టలు చింపి దారుణంగా ప్రవర్తించాడు ఓ స్పా యజమాని. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది ఈ ఘటన. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని స్థానికి స్పా గ్యాలక్సీ యజమాని మొహ్సిన్ గా గుర్తించారు. ఆ యువతిని అతని బిజినెస్ పార్టనర్ గా గుర్తించారు. 24 ఏళ్ల యువతిపై అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. చెంపపై కొడుతూ, జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువచ్చి దారుణంగా హింసించాడు. దీనికి… -
Viral Video: ఇదేం పిచ్చి రా బాబు.. ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో..
చాలా మందికి రెక్కలు లేకపోయినా ఆకాశంలో ఎగరాలని అనుకుంటారు..పారాచుట్ సాయంతో కొంతమంది గగన విహారం చేస్తారు.. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం మరికొంతమంది పారాచుట్ తో విన్యాసాలు చేస్తారు.. మాములుగా పారాగ్లైడింగ్ అనేది ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్పోర్ట్, మరియు ఔత్సాహికులు మేఘాల గుండా గ్లైడింగ్ చేస్తూ వివిధ కార్యకలాపాలలో మునిగిపోతారు. పాటలు పాడడం నుండి విన్యాసాలు చేయడం వరకు ఉత్కంఠభరితమైన వీక్షణలను సంగ్రహించడం వరకు, అవకాశాలు అంతులేనివి.. అయితే ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా… -
Uttar Pradesh: ఈ పోలీసులకు అవార్డ్ ఇవ్వాల్సిందేనయ్యా.. వాళ్లే బైక్ లో గన్ పెట్టి వాళ్లే అరెస్ట్ చేశారుగా
సాధారణంగా సినిమాల్లో ఎవరినైనా ఇరిక్కించాలి అనుకుంటే పోలీసులే వాళ్లింట్లో డ్రగ్స్, గన్స్ పెట్టి వెంటనే వచ్చి సెర్చ్ అంటూ ఇళ్లంతా వెతికేయడం తరువాత వారిని అరెస్ట్ చేయడం లాంటి సీన్లు చూస్తుంటాం. తరువాత వాళ్ల మీద కసినంతా తీర్చుకుంటారు. ఉత్తరప్రదేశ్ మీరట్ లో కూడా సేమ్ అలాంటి సీన్ ఒకటి జరిగింది. అయితే వీళ్లు డ్యూటీ కంటే సినిమాలు ఎక్కువ చూస్తారేమో..అందుకే పాపం పక్కాగా ప్లాన్ చేయలేక పట్టుబడిపోయారు. ఎలా ఇరికించాలో నేర్చుకున్నారు కానీ దాని వల్ల… -
Train Viral Video: రైలుతో వేషాలు వేస్తే ఇలాగే జరుగుతుంది మరి
ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే కొన్ని ఆలోచింపజేశాలా మరికొన్ని కోపం తెప్పించేలా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ముగ్గురు యువకులు ట్రైన్ తో సాహసం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను రాజస్థాన్‌లోని గోరం ఘాట్ లో తీశారు. రాజస్థాన్‌లోని ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. దీనిని రాజస్థాన్ కశ్మీర్ అని కూడా పిలుస్తారు.… -
Viral Video : డ్రై ఫ్రూట్స్ పిజ్జా గురించి విన్నారా? ఎలా తయారు చేస్తారో చూస్తే షాక్ అవుతారు..
పిజ్జా.. ఈ పేరు వినగానే కళ్ళముందుకు చీజ్ కనిపిస్తుంది.. టేస్ట్ వేరే లెవల్.. స్పైసీగా చూస్తుంటే యామీగా ఉండటంతో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా లాగించేస్తారు.. పిజ్జా అంటే వెజ్, నాన్ వెజ్ ఉన్నా చీజ్ పడితేనె రుచి మరింత పెరుగుతుంది.. అంటే పిజ్జా అనేది ఘాటుగా ఉంటేనే బాగుంటుంది.. కానీ డ్రై ప్రూట్స్ తో అంటే ఎలా అనుకుంటున్నారుగా,. ఒక్కసారి చూసేద్దాం.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో ఫుడ్ విక్రేత… -
Amitabh Bachchan : ఫ్యాన్స్ కోరికను తీరుస్తున్న అమితాబ్.. వీడియో వైరల్..
బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయనకు సినిమాలు అంటే ఎంత ఇష్టమో.. అభిమానులు అంటే అంత ప్రాణం.. ఇంతవరకు ఏ హీరో చెయ్యని విధంగా ఆయన అభిమానులను కలుస్తూ వారితో గడుపుతారు.. అందుకే ఆయన కోసం అభిమానులు ఎంత సాహసాన్ని అయిన చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు.. అమితాబ్ అంత పెద్ద స్టార్ స్థానంలో ఉన్న అభిమానులను ప్రతి ఆదివారం కలుసుకుంటాడు.. తాజాగా నిన్న అభిమానులను కలిసిన వీడియోను సోషల్…
తాజావార్తలు
-
Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!