మన జాతీయ పక్షి అంటే నెమలి.. నెమలి ఎంతో అందమైన పక్షి అందుకే దాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు.. అయితే నెమలి అందంగా నాట్యం చెయ్యడం మనం చూసే ఉంటాము.. కానీ నోట్లో నుంచి నిప్పులు చెరగడం ఎప్పుడైనా చూశారా.. బహుశా విని ఉండరు.. ఇప్పుడు మనం చెప్పుకొనే నెమలి మాత్రం అరుస్తూ నిప్పులు చేరుగుతుంది.. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఏంటి.. ఇదంతా నిజమా అనుకుంటున్నారా.. అవును మీరు…
Viral video: అమెరికాలోని నార్ ఫోక్ పోలీసులకు ఉదయం 10 గంటల సమయంలో ఒక ఫోన్ వచ్చింది. ఎవరో ఒక వ్యక్తి ఎద్దును తన ప్యాసింజర్ కారులో ఎక్కించుకొని తీసుకువెళుతున్నాడు అని. అయితే పోలీసులు మొదట అది ఎద్దు కాదు దూడ ఏమో అందులో కారులో సరిపోయిందేమో అనుకున్నారు. అయితే కొంత దూరం తరువాత ఆ వ్యక్తిని ఆపిన పోలీసులు కారులో పొడవైన కొమ్ములతో ఉన్న ఓ భారీ ఎద్దును చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ…
భోజన ప్రియులను ఆకర్శించడానికి రకరకాల వంటలను తయారు చేస్తున్నారు.. అందులో కొన్ని వంటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.. ఇక సోషల్ మీడియాలో కూడా రకరకాల వింత వంటకాలను మనం చూస్తూనే ఉంటున్నాం.. తాజాగా ఓ కపుల్ చేసిన ఉల్లిపాయ డిష్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కొన్ని ఉత్తమ స్నాక్స్ తరచుగా వీధి పక్కన ఉన్న స్టాల్స్ నుండి వస్తాయి. అలాంటి ఒక చిరుతిండి ఇప్పుడు Instagramలో…
Bihar: ఈ మధ్యకాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఎవరిని పడితే వారిని నిర్ధాక్ష్యణ్యంగా చంపేస్తున్నారు. పట్టపగలు, నడిరోడ్డుపై కూడా హత్యలు చేస్తున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రంలోని ఆర్రాహ్ పట్టణంలో దారుణం జరిగింది. అందరి ముందే ఓ ఆగంతకుడు వ్యక్తిపై కాల్పులు జరిపి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. Also Read: Sachin Tendulkar: భారతరత్న తిరిగి ఇచ్చేయాలంటూ సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన వివరాల్లోకి వెళ్తే..బీహార్ రాష్ట్రంలోని…
IndiGo Cabin Crew Welcomes ISRO Chief S Somanath: ఆగస్ట్ 23 ప్రపంచ దేశాలకు భారత్ సత్తా తెలిసిన రోజు. అంతరిక్ష పరిశోధనల్లో ఇండియా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న రోజు. అగ్ర రాజ్యాలు కూడా ఇప్పటి వరకు వెళ్లని జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని భారత్ చంద్రయాన్-3 చేరిన రోజు. ఇక అప్పటి నుంచి భారత్ మాత్రమే కాకుండా భారత అంతరిక్ష సంస్థ పేరు కూడా మారుమ్రోగిపోయింది. ఇస్రో శాస్ర్తవేత్తలు ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిలో హీరోలు…
Yevgeny Prigozhin: వాగ్నర్ కిరాయి సైన్యానికి చీఫ్గా ఉన్న యెవ్జెనీ ప్రిగోజిన్ కొన్ని రోజుల క్రితం ఓ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత సన్నిహితుడైన ప్రిగోజిన్
మొన్నీమధ్య కర్ణాటకలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది.. ఆ తర్వాత ఇప్పుడు అంతకన్నా పెద్ద కొండచిలువ ఆస్ట్రేలియాలో కనిపించింది.. దాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఆ భారీ కొండచిలువకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ప్రాంతంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దానిని చూసిన స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు. భారీ కొండచిలువ వీడియో వైరల్ అవుతోంది… ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ పరిసర ప్రాంతంలో 16 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో స్ధానికులు భయాందోళనలకు…
ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. వెరైటీ పేరుతో వింత కాంబినేషన్స్ తో వంటలను చేస్తున్నారు.. అందులో కొన్ని వీడియోలు అందరిని ఆకట్టుకోవడంతో ప్రశంసలు అందుకుంటున్నాయి.. మరికొన్ని వీడియోలు మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటాయి.. పొద్దున్నే లేవగానే దోస, ఇడ్లీ ఏదోకటి చేసుకొని తినాలని అనుకుంటారు.. అందులో ఎక్కువ మంది దోసను తింటారు.. దోసలో కూడా రకరకాల దోసెలు అందుబాటులో ఉన్నాయి.. ఇక వ్యాపారులు కూడా రకరకాల…
Nagapur Metro Train: మెట్రో రైలు ఈమధ్య ఎంటర్టైన్మెంట్ కు అడ్డాగా మారుతోంది. యువతీ యువకుల రొమాన్స్ నుంచి మహిళల కొట్లాట వరకు,జిమ్నాస్టిక్స్ నుంచి డ్యాన్సుల వరకు ప్రతీది మెట్రోలో కనిపిస్తుంది. వీటికి సంబంధించిన అనేక వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు మెట్రోలో జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో వీటన్నిటికీ కేంద్రంగా మారింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో రైలు సోషల్ మీడియాలో…
రాఖీ పండుగ అంటే సోదరీ సోదరులు జరుపుకొనే పండుగ.. అయితే ఈ పండుగ రోజు అక్కా, చెల్లెల్లు ఇద్దరు తమ్ముడు, లేదా అన్నను డబ్బులు డిమాండ్ చేస్తారు. అలాగే వాళ్లు కూడా వాళ్ల సిస్టర్స్ పై ప్రేమతో కానుకలు చెల్లిస్తారు.. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరికి నగదు రూపంలో బహుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం..ఈ సాంప్రదాయం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే ప్రస్తుతం డిజిటల్ అకానమీ వచ్చినప్పటి నుంచి కొంతమంది తమ…