Home
Viral Video
Viral Video News
-
Kerala: అమానవీయ ఘటన.. వృద్ధురాలైన అత్తను దారుణంగా కొట్టిన కోడలు, వీడియో వైరల్
కేరళలో దారుణం ఘటన వెలుగు చూసింది. వృద్ధురాలైన అత్తను దారుణంగా కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధురాలు అనే కనికరంగా కూడా లేకుండా ఆమె పట్ల కోడలు కర్కశంగా వ్యవహరించిన ఆమె తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక వీడియో పోలీసుల కంటపడటంతో సదరు కోడలును అరెస్టు చేసిన సంఘటన కేరళలోని కోల్లామ్ జిల్లాలో జరిగింది. ఈ వైరల్ వీడియోలో ఓ వృద్ధురాలు బయటి నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి హాల్లోని మంచంపై కూర్చుంది.… -
Viral Video : వీడెవడండి బాబు.. శంకర్ మహదేవన్ ట్యూన్ ను ఎలా కంపోజ్ చేశారో చూడండి..
శంకర్ మహదేవన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సంగీత సరస్వతి పుత్రుడు.. ఆయన ట్యూన్స్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం.. ఆయన పాటలకు అభిమానులు చెవులు కోసుకుంటారు.. అలాంటి గొప్ప వ్యక్తి ట్యూన్ ను ఓ వ్యక్తి అద్భుతం చేశాడు.. అతను ట్యూన్ ను కంపోజ్ చేసిన విధానం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. శంకర్ మహదేవన్ బ్రీత్లెస్ ఒక సంగీత అద్భుతం, ప్రజలు… -
Video Viral: రైలులో మహిళతో కలిసి పోలీస్ అధికారి డ్యాన్స్.. వీడియో వైరల్
ముంబైలో ఓ పోలీసు అధికారి మహిళతో కలిసి డ్యాన్స్ చేసిన ఘటన వివాదానికి దారితీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. ముంబై లోకల్ ట్రైన్‌లోని సెకండ్ క్లాస్ లేడీస్ కోచ్‌లో ఓ యువతితో కలిసి డ్యాన్స్ చేసినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండగా SF గుప్తా అనే పోలీసు అధికారిని పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటన డిసెంబరు 6న రాత్రి 10:00… -
Viral Video: వెంటపడిన యువకుడికి చుక్కలు చూపించిన యువతి.. వీడియో వైరల్!
Women Beats Boy in Puducherry: భారతదేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఆడవాళ్లపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ప్రతిరోజు ఏదో ఓ చోట మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. హత్యలు, హత్యాచారాలు, వేధింపులకు మహిళలు గురవుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తన వెంటపడిన ఓ యువకుడికి ఓ యువతి చుక్కలు చూపించింది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. పుదుచ్చేరి బస్ స్టేషన్ దగ్గర నడుచుకుంటూ… -
Shami: మహ్మద్ షమీ ఫామ్ హౌస్ వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు.. అసలేమైంది..!
ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ.. వికెట్లు తీసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆ టోర్నీలో మహ్మద్ షమీ అత్యధికంగా 24 వికెట్లు పడగొట్టాడు. కానీ.. ఫైనల్ మ్యాచ్ లో షమీ ద్వారా అనుకున్న ఫలితం రాకపోవడంతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా పేలవ ప్రదర్శన చూపించడంతో టీమిండియా ఓడిపోయింది. ఏదేమైనప్పటికీ.. మహ్మద్ షమీకి అభిమానులలో ఆదరణ ఆకాశాన్ని అంటుతోంది.… -
Viral Video : ఓరి దేవుడో.. ఇదేం ఫ్యాషన్ రా బాబు..ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు..
ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది.. ఒక్కో ఇష్టం ఉంటుంది.. ఇటీవల ఫ్యాషన్ పేరుతో చాలామంది వింత ప్రయోగాలు చేస్తున్నారు.. రోజూ ఏదొక వింత డ్రెస్స్ నెట్టింట వైరల్ అవుతుంది.. తాజాగా ఓ ఫ్యాషన్ డిజైనర్ తయారు చేసిన స్పెషల్ జాకెట్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. న్యూయార్క్ కు చెందిన ఓ డిజైనర్ ప్రతి వస్తువుతో అద్భుతమైన డిజైన్ ను సృష్టించాడు.. డిజైనర్ గోనె సంచిని లేదా బుర్లాప్ బ్యాగ్‌ని అధునాతన… -
Viral Video : అరె ఏంట్రా ఇది.. ఈ వీడియో చూస్తే జన్మలో ఇడ్లీ తినరు..
బయట ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. రోజూ ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తుంటాయి.. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ… -
Viral Video: వామ్మో.. ఆ ఊపుడేంది తాత.. పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిండు..
సోషల్ మీడియాలో పెళ్లికి సంబందించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు మాత్రమే వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.. ముఖ్యంగా వృద్ధులు చేసే డ్యాన్స్ లు జనాలను విపరీతంగా ఆకర్షస్తున్నాయి.. తాజాగా ఓ పెళ్లి లో వృద్ధుడు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది.. వయస్సు మీద పడ్డాక జీవితాన్ని… -
Viral Video : వార్నీ.. ఇదేం పిచ్చిరా బాబు.. డబ్బులిచ్చి మరీ అవసరమా…
మాములుగా మనం రెస్టారెంట్ కు ఎందుకు వెళ్తాం… ఫుడ్ తినడానికి.. కానీ చెంప దెబ్బలు తినడానికి వెళ్తారా? చచ్చినా వెళ్లరు..అయితే జపాన్‌లోని ఓ రెస్టారెంట్ మాత్రం భోజనంతో పాటు రెండు చెంపలు వాయించే సేవలను అందిస్తోంది.. ఇదేం పిచ్చిరా బాబు అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. రెస్టారెంట్లో చెంపలు వాయించడం ఏంటి.? డబ్బులు చెల్లించి మరీ కొట్టించుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా. పూర్తి వివరాలు తెలియాలంటే కాస్త ముందుకు వెళ్ళాల్సిందే.. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని నగోయా… -
Snake Video: షూస్ వేసుకునే ముందు జాగ్రత్త.. ఎందుకు తెలుసా..! వీడియో చూడండి
ఒకప్పుడు పాములు చూద్దామంటే కనబడని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజుల్లో వాటి ఆవాసాలను వదిలి ఇళ్లు, కార్లు, బైకుల్లో తిష్టవేస్తున్నాయి. ఎక్కడ వాటికి కాస్త అనుకూలంగా అనిపిస్తే అక్కడే సెటిలైపోతున్నాయి. తాజాగా.. ఓ షూలో నాగుపాము పిల్ల దర్శనమిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఈ వైరల్ వీడియోలో నాగుపాము పిల్ల ఓ షూలో ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!