Home
Viral Video
Viral Video News
-
Viral Video: ఇవి కూడా దొంగతనం చేస్తారా!.. ఈ అమ్మాయిలు చేసిన పనికి అవాక్కవుతున్న నెటిజన్లు
పంజాబ్‌లో వింత సంఘటన వెలుగు చూసింది. అర్థరాత్రి ఓ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదేం సరదా.. ఇలాంటి దొంగతనం కూడా చేయొచ్చా అంటూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకి ఈ వీడియో ఏం ఉందంటే.. పంజాబ్‌లోని మొహాలిలో వింత చోరి జరిగింది. డబ్బు, ఆభరణాలు, బైక్స్, కార్లు దొంగతనం చేయడం సాధారణ విషయమే. కానీ ఈ వీడియోలోని అమ్మాయిలు అనుకొని విధంగా వ్యవహరించారు.… -
Viral Video : వావ్.. ఏం టాలెంట్ బాసూ.. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది..
కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారు.. అవును నిజం.. ఎన్నో అద్భుతాలను చూస్తుంటాము.. తాజాగా అలాంటి అద్భుతమే ఒకటి వెలుగు చూసింది.. ఓ వ్యక్తి సీల్ తో అద్భుతంగా రామ, సీత చిత్ర పటాన్ని గీసాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కళాకారుడు షింటు మౌర్య ఆన్లైన్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసే సృష్టితో ఆకర్షించాడు-జై శ్రీ రామ్ ముద్రను ఉపయోగించి రూపొందించిన రాముడు-సీత చిత్రపటం.. కళాకారుడి ప్రయాణం రీల్లో విప్పుతుంది, వీక్షకుల… -
Viral Video: బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న బ్యాట్స్మెన్లు.. వీడియో వైరల్
పాకిస్తాన్ లో జరిగిన ఓ టోర్నమెంట్ మ్యాచ్ లో ఇద్దరు బ్యాట్స్ మెన్లు కొట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ లో ఇలాంటి పరిణామాలు ఎక్కడ చూసి ఉండరు. సాధారణంగా క్రికెట్ లో గొడవలు జరిగితే ప్రత్యర్థి టీమ్ తో జరుగుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు ఒకే జట్టు బ్యాట్స్ మెన్లు బ్యాట్లతో పొట్టుపొట్టు కొట్టుకున్నారు. -
Viral Video: బైక్‌పై ఎద్దును కూర్చోపెట్టి రైడింగ్.. నువ్వు గ్రేట్ రా బుజ్జా..!
సాధారణంగా పెంపుడు జంతువులను కార్లలో కానీ, బైకులపై కానీ ఎక్కించుకుని పోతుంటాం. అంతేకాకుండా ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు కూడా వాటిని వదిలి ఉండలేక తమతో పాటు బస్సుల్లో, కార్లలో, బైకులపై తీసుకెళ్తారు. కానీ ఓ వ్యక్తి భారీకాయం ఉన్న ఎద్దును తన బైక్ పై ముందు కూర్చోపెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Viral Video : ఏందీ సామి ఇది.. మ్యాగీ అంటే విరక్తి కలిగిస్తున్నారుగా…
ఫుడ్ వ్యాపారస్తులు అంతా ఒకలా ఆలోచిస్తే.. కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తమ మెదడుకు పని పెట్టి రోజూ విక్రయించే వాటినే కొత్తగా, సరికొత్తగా విక్రయిస్తుంటారు.. కొత్త రెసిఫీలను కలిపి వింత వింత తినుబండారాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి చిరు వ్యాపారులు అటు ఆదాయాన్ని ఆర్జిస్తూనే.. ఇటూ సోషల్ మీడియాలోనూ ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ… -
Viral Video: ఆహా రాళ్ల మధ్యలో ఏం చక్కగా నిద్రపోతుందో ఈ కోతి
కోతి రాళ్ల మధ్య హాయిగా నిద్రిస్తున్నట్లు మనం చూడవచ్చు. వీడియో మొదటి నుండి, కోతి నోరు తెరిచి నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో దాని చుట్టూ అనేక ఇతర కోతులు కూడా కూర్చుని కనిపిస్తున్నాయి. కొన్ని కోతులు తమ పనుల్లో బిజీగా ఉంటే.. మరి కొన్ని ఆడుకుంటున్నారు. వీటన్నింటికీ మించి ఈ కోతి అన్నీ మర్చిపోయి ఆనందంగా నిద్రపోతు కనిపిస్తుంది. -
Viral Video: ఈ వీడియో చూస్తే బార్బర్ షాపుకు వెళ్లడానికే భయపడుతారు.. బూట్లు, చెప్పులతో కొట్టుకుంటూ..!
ఒక బార్బర్ వెరైటీగా హెయిర్మసాజ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణంగా మనం బార్బర్ షాపుకు వెళ్తే బార్బర్ ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే తమ గిరాకీ దెబ్బతినకుండా ఉండటానికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తాడు. కానీ ఈ బార్బర్ షాపులో హెయిర్ మసాజ్ చేయించుకోవడానికి వచ్చిన కస్టమర్లపై బార్బర్ ప్రవర్తించే తీరు చేస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఆ బార్బర్ చేయడమే అలా చేస్తాడా.. లేదంటే సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం చేస్తున్నాడా అనేది తెలియదు. -
World Cup 2023: గిల్ అద్భుత షాట్.. కోహ్లీ రియాక్షన్ చూశారా..!
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్ గిల్ క్రీజులో నుంచి ముందుకొచ్చి ఆఫ్ సైడ్ అద్భుత షాట్ ఆడాడు. అది చూసి నాన్-స్ట్రైక్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. -
Viral Video : ఏందయ్యా ఇది.. పాస్తా తో ఈ ప్రయోగం ఏంటి రా బాబు..
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..దోస పై… -
Viral Video : చికెన్ దోసను ఎప్పుడైనా తిన్నారా? వీడియో చూస్తే దోసనే తినరు..
సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు చిరాకును తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..దోస పై చికెన్ ..…
తాజావార్తలు
-
AP HRC: “నాలుగు వారాల్లో నివేదిక సమర్పించండి”.. రాప్తాడు ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
-
Chandrayaan Trailer: చంద్రయాన్ మూవీ ట్రైలర్ చూశారా!
-
Illegal IVF Centres : ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
-
AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
-
Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!