Viral Video: ఆడవారు సాధారణంగా మానసికంగా బలంగా ఉంటారు కానీ శారీరకంగా మాత్రం పురుషులతో పోల్చుకుంటే బలహీనంగా ఉంటారు. ఆడవారు మహా అయితే ఒక 50 లేదా60 కేజీల వరకు మోయగలరు. ఒక వేళ జిమ్ కు వెళ్లే వారైతే 100 కేజీల వరకు ఎత్తగలుగుతారు. ఇక వెయిట్ లిఫ్టింగ్ చేసే ఆడవాళ్లు అయితే 150 నుంచి 200 కిలోల వరకు బరువు మోయగలుగుతారు. అయితే ఇక్కడ ఓ మహిళ మాత్రం రెండు బరువైన చెక్క దుంగలను…
ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో పిల్లలపై చదువుల పేరుతో ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, నాలుగు ఇలా తమకు వచ్చిన ర్యాంకులను ఆయా విద్యాసంస్థలు చెబుతూ ఉంటే తమ పిల్లలు కూడా ఇలాగే మార్కులు తెచ్చుకోవాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తు్న్నారు. మార్కులు రాకపోతే వారు వేస్ట్ అనే భావన ఉంటుంది. తల్లిదండ్రులు, విద్యాసంస్థల నుంచి ఒత్తిడి ఉండటంతో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్న ఘటనలను చూస్తున్నాం. అయితే సున్నా మార్కుల…
Uttar Pradesh: ఒత్తిడితో కానిస్టేబుల్స్ చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ మధ్యకాలంలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ లో వీరి పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీని గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో 4 నిమిషాల వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు వచ్చేలా ఉంది. వివరాల ప్రకారం యూపీలోని బాగ్పట్ పోలీస్ డిపార్టుమెంట్కు చెందిన కానిస్టేబుల్ ఓం వీర్సింగ్ రాష్ట్రంలో వారి దుస్థితి గురించి ఓ…
Maharashtra: ఆ మధ్యకాలంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ లో దళితుడిపై మూత్రం పోసి హింసించారు. తరువాత దళితుడిని ఫ్రీగా చికెన్ ఇవ్వలేదని చితకబాదారు. ఇక ఓ ప్రభుత్వ ఉద్యోగి దళిత యువకుడిని కొట్టి అతనితో చెప్పులు నాకించాడు. ఇలాంటి ఘటనలు అని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి చర్యలను అరికట్టడానికి పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా దేశంలో ఏదో ఒక చోట దళితులపై జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక…
Uttara Pradesh School Closed: ఉత్తరప్రదేశ్ లో రెండో తరగతి చదువున్న ముస్లిం విద్యార్థిని ఓ టీచర్ ఇతర పిల్లలతో కొట్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఎక్కాలు సరిగా చెప్పలేదని తోటి విద్యార్థులతో కొట్టించినట్లు టీచర్ తెలిపింది. అయితే ఆమె అసభ్యంగా మాట్లాడిన మాటలు, మతం గురించి ప్రస్తావించడం వీడియోలో స్పష్టంగా వినిపించాయి. దీంతో ఈ వీడియో వివాదాస్పదంగా మారింది. దీనిపై విద్యాశాఖ స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది.…
English Teacher Selling Momos: సోషల్ మీడియా వచ్చాక ఫుడ్ కు సంబంధించిన చాలా వీడియోలు ఫేమస్ అవుతున్నాయి. ఇక ఎవరైనా రుచికరమైన, ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్ అందిస్తుంటే వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు నెటిజన్లు. తమ ఫ్రెండ్స్ ను, బంధువులను తినమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కల్తీలు ఎక్కువయిపోయాయి. పాల నుంచి నూనెలు, పప్పులు, ఉప్పులు.. ఇలా ఏది చూసినా ప్రతి ఒక్కటి కల్తీనే. డబ్బులు…
Viral Video: ప్రస్తుతం చాలా మందికి సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఏవేవో చేస్తున్నారు. రకరకాల గెటప్ లు. విభిన్నమైన మాట తీరుతో కూడా చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఇది చేస్తేనే క్లిక్ అవుతారు అనేది ఏమి లేదు. కొంతమంది మంచి పనులు చేస్తూ ఫేమస్ అవడానికి చూస్తూ ఉంటే మరికొంతమంది ప్రాణాంతకమైన స్టంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి స్టంట్స్ చేసి చాాలా…
Street Dog Saved Girl From Kidnappers: కుక్కలు విశ్వాసానికి మారుపేరు. వాటికి కొంచెం సాయం చేస్తే చాలు మనల్ని గుర్తుపెట్టుకొని ఎంతో నమ్మకంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో కుక్కలు మనుషులను కాపాడినట్లు చూస్తూ ఉంటాం. తాజాగా ఓ వీధి కుక్క స్కూల్ నుంచి వస్తున్న బాలికను కిడ్నాపర్ల బారి నుంచి కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతుంది. వీడియో ప్రకారం ఓ బాలిక స్కూల్ నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. రెడ్ కలర్ …
Viral video: అడవి జంతువులు చాలా క్రూరంగా ఉంటాయి. చిరుతలు, పులులు, సింహాలు అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. జంతువులైనా, మనుషులైనా ఏవైనా వాటి ముందుకు వస్తే వాటికి ఆహారం కావాల్సిందే. అవి బలహీనంగా ఉన్నా వేటాడాలి అనుకుంటే చాలా చురుకుగా ఉంటాయి. టార్గెట్ మిస్ కాకుండా ఒక్క పంజాతో వాటిని మట్టి కరిపిస్తాయి. వాటి వేట ఎంత వేగంగా ఉంటుందో, అవి ఎంత స్పీడ్ గా పరిగెడుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అటువంటి చిరుత పులి…