ఉద్యోగాలు చేసే చోట మహిళల ఎదుర్కొనే ఇబ్బందులు ముఖ్యంగా లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా పలు చట్టాలు, నిబంధనలు తీసుకొచ్చారు. అయినా సరే ఏదో ఒక సాకుతో కొందరు మహిళలను వేధింపులకు గురిచేస్తుంటారు. చూపులతోనూ, మాటలతోనూ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే తన సహోద్యోగుల కారణంగా ఇబ్బంది పడిన ఓ మహిళ.. విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటన పై కోర్టు విచారణ జరిపిన అనంతరం కీలక తీర్పు ను ఇచ్చింది.. మీ సంస్థలో…
భోజన ప్రియులు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. కొందరు చేసేవి మనుషులకు నచ్చితే.. మరికొన్ని మాత్రం చిర్రత్తించేస్తున్నాయి.. ఈ మధ్య ఇలాంటి వంటల వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనం ఇస్తున్నాయి.. మ్యాగీ తో ఐస్ క్రీమ్ లాంటి వింత వంటలను మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు కొత్త వంట వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.. ఆ వీడియోలో ఒక వ్యక్తి పుచ్చకాయతో విభిన్నంగా ప్రయత్నించాడు. వేసవి కాలంలో ప్రజలు…
పెళ్లి అనే సంతోషం ఓ జంటకు కొద్ది గంటలు కూడా ఉండలేదు.. పెళ్లి జరిగిన రోజే ఇద్దరు గుండె పోటుతో మరణించారు.. నవదంపతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఘనంగా పెళ్లి చేశారు.. కనీసం ఒక్కరోజు కూడా ఉండకుండా చనిపోవడంతో వాళ్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.…
ఓ కన్న తల్లి పేగు బంధాన్ని తెంచుకుంది.. తన కడుపున పుట్టిన నలుగురు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. బార్మర్ జిల్లాలోని మాండ్లీ స్టేషన్ ప్రాంతం లో జెతారామ్ తన భార్య ఊర్మిళ తన నలుగురు పిల్లలతో నివాసముంటున్నాడు. అయితే.. శనివారం జేతారామ్ కూలి నిమిత్తం బాలేసర్ కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయం లో ఊర్మిళ తన పిల్లలు భావన, విక్రమ్, విమల, మనీషా లను వడ్లు…
శృంగారం అంటే ఒకప్పుడు పెళ్లి తర్వాతే.. అలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు అనేవారు.. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే అన్ని కానిస్తున్నారు.. ఇక కొన్ని దేశాల్లో వాటిమీద క్రీడలు కూడా పెడుతున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే.. శృంగారం పోటీలు అనే వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది.. ఏంటి నాలుగు గోడలు మధ్య జరగాల్సిందాన్ని నలుగురిలో ఎలా చేస్తారు అనే డౌట్ మనకు వస్తుంది.. కానీ వేరే దేశాల్లో మాత్రం అలాంటి సిగ్గులు లేవనే చెప్పాలి..…
టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. వారిలో ఒక వీరాభిమాని తన పెళ్లికార్డులో ధోనీ ఫోటో వేసుకున్నాడు.
డైరెక్టర్ తేజ – దగ్గుబాటి హీరో అభిరామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అహింస ‘..ఈ సినిమా నిన్న విడుదలైంది.. మొదటి షో కే నెగిటివ్ టాక్ ను అందుకుంది.ఈ విషయం పై స్పందించిన శ్రీరెడ్డి.. డైరెక్టర్ తేజాని.. తన మాజీ ప్రియుడు దగ్గుబాటి అభిరామ్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది.‘అహింస’ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. తన నోటికి పనిచెప్తూ బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి.. ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి.. డైరెక్టర్ తేజాకి.. హీరో…
దేశంలో ఈ మధ్య ప్రేమోన్మాదులు ఎక్కువ అవుతున్నారు.. ప్రేమను కాదాన్నారనో.. లేదా అనుమానం తోనే విచక్షణా రహితంగా అమ్మాయిలను చంపుతున్న ఘటనలు జరుగుతున్నాయి.. నిన్న ఢిల్లీలో మైనర్ బాలికను కత్తితో పొడిచి చంపేసిన ఘటన మరువక ముందే ఛత్తీస్‌గడ్‌లో మరో దర్ఘటన జరిగింది. ఓ యువతిని ఆయన బాయ్‌ఫ్రెండ్ స్క్రూ డ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపేశాడు.. ఆ యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందని అనుమానంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కోర్బా…
ఒక వ్యక్తి మరణించాక చితి పై నుంచి లేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం.. చనిపోయాడని ధ్రువీకరించిన తర్వాతే కదా అతనికి అంత్యక్రియలు చేస్తారు.. అలాంటిది చివని నిమిషంలో ఎలా లేచి వస్తారు అనే సందేహం అందరికి ఉంటుంది.. వీటికి సమాధానం అయితే ఇప్పటివరకు దొరకలేదు.. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తి నిద్ర…
యాంకర్ అనసూయ పేరుకు ఎంత క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు కేవలం సినిమాలను మాత్రమే చేస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్యకాలంలో అనసూయ నటించిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో డిమాండ్ ను పెంచుకుంది.. భారీగానే రెమ్యూనరేషన్ ను కూడా తీసుకుంటుంది.. అయితే ఆమె చేసే ప్రతి పనికి భర్త సపోర్ట్ ఉంటుందని చాలా సందర్భాల్లో అనసూయ చెప్పుకొచ్చింది.. తాజాగా ఓ వార్త వినిపిస్తుంది.. అను భర్త శశాంక్ కు అను అంటే ఎంత…