బాలివుడ్ సీనియర్ బ్యూటీ మలైక అరోరా గురించి ఎంత చెప్పినా తక్కువే..ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది… రోజూ రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. ఈ వయస్సులో క్లివేజ్ షో లతో హీటేక్కిస్తుంది..49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.. సినిమాల్లో ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఆసక్తి కనబరుస్తుంది..
ఈ అమ్మడు గ్లామర్ ఫిట్నెస్ పరంగా ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న శ్రద్దే.. ఎప్పుడూ సమయం దొరికినా కూడా యోగా, జిమ్ లో కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ ను పెంచుతుంది..తెలుగులో కూడా ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ చేసింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే… ఆ పాట ఇప్పటికి జనాల్లో వినిపిస్తూనే ఉంది..
ఈ అమ్మడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది..తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు..సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది..తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ మతిపోయే విధంగా ఉంది.. బ్లూ డ్రెస్సులో హాట్ పోజులతో పిచ్చెక్కిస్తుంది..ఈమె ఘాటు పోజులతో కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తుంది…