Viral: I AM SORRY సంజూ అంటూ ఏకంగా హోర్డింగ్ పెట్టిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్క ప్రియుడు లేదా ప్రియురాలు తమ లవర్ కు ఎప్పుడో ఒకసారి క్షమాపణ తప్పకుండా చెప్పాల్సిన సమయం వస్తుంది. అలా వచ్చినప్పుడు వారు తమ మనస్సులోని పదాలను లెటర్, మెస్సేజ్ ల రూపంలో చెబుతుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఓ ప్రియుడు మాత్రం తన ప్రేయసికి వెరైటీగా సారీ చెప్పాడు. అతను క్షమాపణలు చెప్పిన విధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Read Also: Ee Nagaraniki Emaindi: రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది గా..
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
సుష్ అనే వ్యక్తి తన ప్రియురాలైన సంజూకి క్షమాపణ చెప్పడానికి ఏకంగా ఓ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ హోర్డింగ్ నెట్టింట వైరల్ అవుతుంది. నోయిడాలో వెలిసిన హోర్డింగ్ ను ఓ ట్విట్టర్ వినియోగదారుడు ఫోటో తీసి అతని అకౌంట్ లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: OnePlus Nord 3: వన్ ప్లస్ నార్డ్ 3 ఫోన్ ఫీచర్ లీక్.. ధర ఎంతో తెలుసా?
అయితే ఈ హోర్డింగ్‌లో ఐ యామ్ సారీ సంజు.. ఐ విల్ నెవర్ ఎవర్ హర్ట్ యు ఎగైన్… యువర్ సుష్ అని రాసి ఉంది. అసలు తన గర్ల్‌ఫ్రెండ్‌కి కోపం రావడానికి ఆ అబ్బాయి ఏం చేసాడు అని నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అతనికి ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది..? ఎందుకు వచ్చింది..? అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ఈ హోర్డింగ్ ఉన్న ప్రదేశం గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.
Read Also: Eid al-Adha 2023: భారత్‌లోని ప్రసిద్ధ మసీదుల గురించి మీకు తెలుసా?
సుష్ యొక్క ఆలోచన సంజూ హృదయాన్ని గెలుచుకుందో లేదో మాకు తెలియదు కానీ మా మనస్సును మాత్రం దోచుకుంది అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ ఇప్పటికే 234K కంటే ఎక్కువ వీక్షణలు, వేలకొద్దీ లైక్‌లు.. వందల కొద్దీ కామెంట్స్ తో దూసుకుపోతుంది.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!