ఈ మధ్య పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కో చోట ఒక్కో వింత పెళ్లి జరిగింది.. చెట్టుతో పెళ్లితో, తనకు తాను పెళ్లి చేసుకోవడం ఇలాంటివి ఇటీవల ఎక్కువ చూస్తున్నాం.. తాజాగా ఓ మహిళ బొమ్మను పెళ్లి చేసుకుంది.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.. బిడ్డను కూడా కనింది.. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. కాస్త వివరంగా తెలుసుకుందాం.. జీవం లేని బొమ్మను సైతం జీవిత…
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా సలార్.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.. ఈ మూవీని చూసేందుకు అడియన్స్ తెగ ఆరాటపడుతున్నారు. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో…
కరిష్మా కపూర్ ఇండియన్ ఐడల్ 14 యొక్క రాబోయే ఎపిసోడ్లో అతిథి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది మరియు ఎపిసోడ్ యొక్క ప్రోమోలో, నటుడు తన తాత రాజ్ కపూర్‌ను గుర్తుచేసుకున్నందున ఆమె ఉద్వేగభరితంగా కనిపించింది… షోలోని పోటీదారులలో ఒకరైన మహిమా భట్టాచార్జీ తన నటనను రాజ్ కపూర్‌కు అంకితం చేసింది.. ఆ పెర్ఫార్మన్స్ ను చూడగానే కరిష్మా తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.. లైవ్ జరుగుతున్నప్పటికి కన్నీళ్లు పెట్టుకుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్…
రెగ్యులర్ చెకప్ కి వెళ్ళాడు ఓ వృద్ధుడు. ఈ నేపథ్యంలో అతనికి కొలొనోస్కోపీ చేశారు వైద్యలు. అయితే ఆ కొలొనోస్కోపీ ప్రక్రియలో ఆ వృద్దుడి పెద్ద పేగులో ఈగను చూసి ఆశ్చర్య పోతున్నారు డాక్టర్లు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన అంటే యువత పడి చచ్చిపోతారు.. పవన్ మాటే వేదం.. పవన్ బాటే సన్మార్గం అని చాలా మంది యువత భావిస్తారు.. ఒకవైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.. అయితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ తన అప్డేట్స్ ఇస్తున్న పవన్ ఈసారి ఇంస్టాగ్రామ్ లో ఆసక్తి కర పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్…
బ్రేడ్ డైట్ ఫుడ్ అని ఈరోజుల్లో ఎక్కువగా దాన్ని తింటారు.. రోస్ట్ చేసుకొని కొంతమంది తింటే, మరికొంతమంది బయట మార్కెట్ లో దొరికే రోస్ట్ చేసిన బ్రెడ్ లను తింటారు.. అవి ఎలా తయారు చేస్తారో తెలియదు కానీ కుమ్మేస్తుంటారు.. రోస్టెడ్ బ్రెడ్ తయారీ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియో x లో షేర్ చేయబడింది.. ఈ వీడియోను పోస్ట్ చేసిన క్షణాల్లోనే వీడియో వైరల్ అవుతుంది.. ఈ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వైపు వరుస సినిమాలు మరోవైపు వాణిజ్య ప్రకటనలతో ఫుల్ బిజీగా ఉన్నాడు… త్రిఫుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అవ్వడంతో పాటుగా గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈ సినిమా అద్భుతమైన నటనతో భారతీయులను, హాలీవుడ్ సినీ ప్రముఖులను, విదేశీలను మంత్రముగ్దులను చేశాడు.. ఇప్పుడు యావత్ ప్రేక్షకులు చెర్రీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం…
మనదేశంలో చెర్రీలు ఫెమస్.. వీటిని జ్యూస్ లు, ఐస్ క్రీమ్ లు, స్వీట్ లలో ఎక్కువగా వాడుతారు.. అందుకే వీటికి ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ లో కిలో చెర్రీ పండ్ల ధర కిలో రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతాయి. జపాన్‌లో పండించే ఈ చెర్రీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.. ఈ చెర్రీలను జూనో హార్ట్ చెర్రీలని, అవ్‌మోరీ చెర్రీలని అంటారు. ఈ చెర్రీలు మిగిలిన రకాల చెర్రీల కంటే ఇవి పరిమాణంలో పెద్దగాను,…
మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంలో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంలో రెండు చిరుతలు జనావాసాల్లోకి రావడం కలకలం రేపింది.
మాములుగా విస్కీ బాటిల్ ధర ఎంత ఉంటుంది మహా అయితే రూ.1000 రూపాయలు లేదా రూ. లక్ష రూపాయలు ఉంటుంది.. కానీ కోట్లల్లో ఉండటం ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? ఇప్పుడు మనం చెప్పుకొనే విస్కీ ధర కోట్లట్లో ఉంటుంది.. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక ధర కలిగిన విస్కీ ఇదే.. లండన్ లో ఈ విస్కీ బాటిల్ ను ఓ ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోత్బీ లండన్‌లో నిర్వహించిన వేలంలో ఓ విస్కీ బాటిల్ అత్యధిక…