టాలివుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా పేరు తెగ వినిపిస్తుంది.. మేనియా ఏ స్థాయిలో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వచ్చిన రెండేళ్లకే ఆమె టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉంది.. ఏకంగా ఆమె చేతిలో అర డజను సినిమాలలో నటిస్తుంది.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.. ధమాకా చిత్రం తర్వాత రీసెంట్ గా చేసిన సినిమాలలో ‘భగవంత్ కేసరి సినిమా తప్ప, మిగతా సినిమాలన్నీ అట్టర్…
టాలివుడ్ ప్రేక్షకులకు టాలివుడ్ నటి కస్తూరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది.. గృహలక్ష్మీ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారకు మతి పోగొడుతుంది.. అలాగే నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. ఏదొక వార్తపై స్పందిస్తూ నెటిజన్ల ట్రోల్స్ కు గురవుతుంది.. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్…
ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందుబాటులోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వారి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏఐ కేటుగాళ్లకి సెలబ్రిటీలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా దీనికి బలయ్యింది. ఆమె కోసం దేశం మొత్తం నిలబడింది..…
ఈ మధ్య పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కో చోట ఒక్కో వింత పెళ్లి జరిగింది.. చెట్టుతో పెళ్లితో, తనకు తాను పెళ్లి చేసుకోవడం ఇలాంటివి ఇటీవల ఎక్కువ చూస్తున్నాం.. తాజాగా ఓ మహిళ బొమ్మను పెళ్లి చేసుకుంది.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.. బిడ్డను కూడా కనింది.. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. కాస్త వివరంగా తెలుసుకుందాం.. జీవం లేని బొమ్మను సైతం జీవిత…
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా సలార్.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.. ఈ మూవీని చూసేందుకు అడియన్స్ తెగ ఆరాటపడుతున్నారు. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో…
కరిష్మా కపూర్ ఇండియన్ ఐడల్ 14 యొక్క రాబోయే ఎపిసోడ్లో అతిథి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది మరియు ఎపిసోడ్ యొక్క ప్రోమోలో, నటుడు తన తాత రాజ్ కపూర్‌ను గుర్తుచేసుకున్నందున ఆమె ఉద్వేగభరితంగా కనిపించింది… షోలోని పోటీదారులలో ఒకరైన మహిమా భట్టాచార్జీ తన నటనను రాజ్ కపూర్‌కు అంకితం చేసింది.. ఆ పెర్ఫార్మన్స్ ను చూడగానే కరిష్మా తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.. లైవ్ జరుగుతున్నప్పటికి కన్నీళ్లు పెట్టుకుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్…
రెగ్యులర్ చెకప్ కి వెళ్ళాడు ఓ వృద్ధుడు. ఈ నేపథ్యంలో అతనికి కొలొనోస్కోపీ చేశారు వైద్యలు. అయితే ఆ కొలొనోస్కోపీ ప్రక్రియలో ఆ వృద్దుడి పెద్ద పేగులో ఈగను చూసి ఆశ్చర్య పోతున్నారు డాక్టర్లు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన అంటే యువత పడి చచ్చిపోతారు.. పవన్ మాటే వేదం.. పవన్ బాటే సన్మార్గం అని చాలా మంది యువత భావిస్తారు.. ఒకవైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.. అయితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ తన అప్డేట్స్ ఇస్తున్న పవన్ ఈసారి ఇంస్టాగ్రామ్ లో ఆసక్తి కర పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్…
బ్రేడ్ డైట్ ఫుడ్ అని ఈరోజుల్లో ఎక్కువగా దాన్ని తింటారు.. రోస్ట్ చేసుకొని కొంతమంది తింటే, మరికొంతమంది బయట మార్కెట్ లో దొరికే రోస్ట్ చేసిన బ్రెడ్ లను తింటారు.. అవి ఎలా తయారు చేస్తారో తెలియదు కానీ కుమ్మేస్తుంటారు.. రోస్టెడ్ బ్రెడ్ తయారీ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియో x లో షేర్ చేయబడింది.. ఈ వీడియోను పోస్ట్ చేసిన క్షణాల్లోనే వీడియో వైరల్ అవుతుంది.. ఈ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వైపు వరుస సినిమాలు మరోవైపు వాణిజ్య ప్రకటనలతో ఫుల్ బిజీగా ఉన్నాడు… త్రిఫుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అవ్వడంతో పాటుగా గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈ సినిమా అద్భుతమైన నటనతో భారతీయులను, హాలీవుడ్ సినీ ప్రముఖులను, విదేశీలను మంత్రముగ్దులను చేశాడు.. ఇప్పుడు యావత్ ప్రేక్షకులు చెర్రీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం…