Cockroach: బొద్దింకలు ఇంట్లో చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వీటిని పారదోలేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. స్ప్రేలు, ఇతర రసాయనాలను వాడుతుంటారు. కానీ జపాన్లో మాత్రం ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి బొద్దింకను చంపేందుకు ప్రయత్నిస్తూ తన సొంత అపార్ట్మెంట్ని తగలబెట్టుకున్నాడు.
Medical Miracle: వైద్యశాస్త్రంలోనే ఈ ఘటన అద్భుతమని చెప్పాలి. వైద్యపరంగా మరణించిన ఓ మహిళ, 24 నిమిషాల తర్వాత బతికింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మరణానికి దగ్గర వెళ్లి వచ్చిన సదరు మహిళ తన అనుభవాలను పంచుకుంది. రచయిత్రి లారెన్ కెనడే గుండో కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత వైద్యపరంగా చనిపోయినట్లు ప్రకటించారు. దాదాపుగా అరగంట తర్వాత మళ్లీ ఆమెకు పునరుజ్జీవనం లభించింది.
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బుల్లితెర పై స్టార్ మాలో కొనసాగుతున్న ఏకైక షో.. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏడో సీజన్ ను విజయవంతంగా జరుపుకుంటుంది.. ఆ సీజన్ కూడా ఈ వారంతో ముగియ్యనుంది.. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా కామన్ మ్యాన్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు..…
తెలుగు స్టార్ హీరోలు వరుస సినిమాలతో పాటుగా వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ లలో రానిస్తున్నారు.. ఆ విషయంలో కుర్ర హీరోలతో పోటి పడుతున్నారు సీనియర్ హీరో నందమూరి బాలయ్య.. ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు యాడ్ షూట్ లు కూడా చేస్తున్నారు.. అలాగే మొన్నీమధ్య ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య ప్రచారంతో సదరు సంస్థ…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్…
CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై ఆయన కుమర్తె సీరత్ మాన్ చేసిన విమర్శలు, ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను సీఎం భగవంత్ మాన్ కుమార్తెనని, అయితే ఆయన నాన్న అని పిలిచే హక్కుని చాలా కాలంగా కోల్పోయాడని అన్నారు. ‘‘నేను ఈ వీడియో చేయడం వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. నా కథ బయటకు రావాలని కోరుకుంటున్నాను. ప్రజలు మా గురించి ఏది విన్నారో, అది సీఎం మాన్…
మరికొద్ది రోజుల్లో క్రిష్టమస్ పండుగ రాబోతుంది.. ఇక చిన్న స్వీట్ షాప్ నుంచి పెద్ద బేకరీలు రకరకాల కేకులను తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే ఎంత పెద్ద కేకు అయిన వేలల్లో ఉంటుంది.. కానీ కేకు లక్షకు పై ధర పలకడం ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? ఇప్పుడు మనం చెప్పుకొనే కేకు ధర అక్షరాల లక్షలు.. వామ్మో అంత ధరనా? అందులో ఏముంది అనే సందేహం రావడం కామన్..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేకు గురించి…
తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై తో సహా పలు నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేల రాలుతున్నాయి. నదులు పొంగి పోలుతుండటంతో చాలా మంది నివాసాలు కోల్పోయారు. చివరకు రోడ్ల పై ఉన్న కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మిచౌంగ్ దెబ్బకు చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ…