Rakul Preet Singh: ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన రకుల్.. అందాలతో హీటేస్తున్నావే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. తాజాగా పండగ వేళ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి..
తాజాగా మరోసారి ఆమె అందాల విస్పోటనం చెందింది. కలర్ ఫుల్ లెహంగాలో మెరిసింది.. అందచందాలతో చూపుతిప్పుకోకుండా చేసింది. డీప్ కట్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ ను ప్రదర్శించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. మెరిసిపోయే అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
Also Read
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
ఇకపోతే బాలీవుడ్‌లో బిజీగా గడిపింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. దే దే ప్యార్ దే మూవీ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. అజయ్ దేవగన్ సపోర్ట్ తో హిందీలో ఆఫర్లు అందుకుని దూసుకుపోయింది. కేవలం మూడేళ్లలో ఆమె దాదాపు పది సినిమాల్లో భాగం కావడం విశేషం..అక్కడ కూడా ఈ బ్యూటీకి సక్సెస్ రాలేదు.. దీంతో ఇప్పుడు నార్త్ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. ఈ క్రమంలో మళ్లీ సౌత్ లోనే దృష్టిసారిస్తోంది. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. తెలుగు, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. ఒకపక్క మూవీ అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు సోషల్ మీడియలో హాట్ ఫొటోలతో హీటేక్కిస్తుంది..
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!

