PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- పరీక్షల వ్యవస్థ సంస్కరణలకు హైపవర్ టాస్క్ ఫోర్స్ ప్రకటించిన ప్రధాని మోదీ.
- ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి కమిటీకి ఛైర్మన్.
- పరీక్షల పారదర్శకత, సాంకేతిక భద్రత, విశ్వసనీయతపై సిఫార్సులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశ పరీక్ష విధానంలో సంస్కరణకు ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఆదివారం ప్రకటించారు. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నవారు ఇప్పుడు జైలులో ఉన్నారని ఆయన అన్నారు.
పరీక్షలకు సంబంధించిన అవకతవకలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే ‘‘ఫాస్ట్ కోడ్’’ ప్రవేశపెట్టిందని, పార్లమెంట్లో కఠిన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక సంస్కరణల ఆవశ్యకతను నొక్కిచెబుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించుకుంటూనే, పరీక్షా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రధాని అన్నారు.
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
నందన్ నీలేకని నేతృత్వంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి పెడుతుందని, వీలైనంత త్వరగా సిఫారసుల్ని సమర్పిస్తుందని, . రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించడానికి ప్రభుత్వం ఈ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందని మోడీ చెప్పారు.
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!