Pooja Hegde : పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం.. ఆమె మరణంతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. పూజాకు ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మను కోల్పోయింది.. ఆమె అంటేపూజాకు ఎంతో ఇష్టం.. తనను ప్రాణంగా చూసుకునేదట. పూజా హెగ్డేకి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ గారు ఈ మధ్య మరణించారు.. పూజా హెగ్డే అమ్మ వాళ్ల అమ్మ కన్నుమూయడంతో.. వారి ఇంట విషాద ఛాలయలు అలముకున్నాయి.
ఈ విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. అంతేకాదు తన అమ్మమ్మతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది.. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.. తాజాగా ఓ ఫోటోని షేర్ చేసి..’వుయ్ మిస్ యు అజి’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ తో ఈ విషాదాన్ని అభిమానులతో పంచుకుంది అమ్మడు.. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఆమెను ఓదార్చుతున్నారు.. ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది
రెండు రోజుల క్రితం పూజ హెగ్డే సిస్టర్ భూమి శెట్టి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళిలో తన ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది పూజ..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు.. అంతలోనే ఆమె మరణించింది… ఆ విషయం అందరిని విషాదంలోకి నెట్టివేసింది.. ఇకపోతే పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఇబ్బంది పడుతోంది పూజా.. గుంటూరు కారం నుంచి తప్పుకున్న పూజా.. సల్మాన్ తో కిసికా జాన్ మూవీలో చేసింది. బాలీవుడ్ లో ఈమూవీ ప్లాప్ అవ్వడంతో.. అక్కడ కూడా ఆమెకు పెద్దగా ఆపర్లు లేవు.. తెలుగులో ఆచార్య తర్వాత ఒక్క సినిమా కూడా అనౌన్స్ చెయ్యలేదు.. ఐరన్ లెగ్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
