Kangana Ranaut: కంగనా రనౌత్ పెళ్లి చేసుకునేది ఇతన్నేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో వైరల్ అవుతోంది.. కంగనా ఓ వ్యక్తి చెయ్యి పట్టుకొని వెళ్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది..
ఈ ముద్దుగుమ్మ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది..అయితే తాజాగా కంగనా రనౌత్ ఓ మిస్టరీ మ్యాన్‌తో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. . కంగనా ఓ యువకుడు చేతులు పట్టుకుని సెలూన్ నుంచి బయటకు వెళ్తున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. అతను ఎవరు?, ఎందుకు ఇద్దరు కలిసి వెళ్లారు? ఇలాంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
కంగనా అతడిని పెళ్లి చేసుకోబోతుందా.? అని పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.. ఏదైతేనేం అతను చాలా అందంగా ఉన్నాడు.. ఈడు జోడు బాగా ఉంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘ఎమర్జెన్సీ’తో బిజీగా ఉంది. ఆమె ఈ లో నటించడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని నవంబర్ 2023లో విడుదల చేయాలని అనుకున్నారు.. కొన్ని కారణాల వల్ల ఈ ఏడాదిలో విడుదల కానుంది..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!