Home
Viral News
Viral News News
-
Pakistan: పేరెంట్స్‌కి కొడుకు అల్టిమేటం.. 13 ఏళ్ల వయసులో బాలుడికి, బాలికకు పెళ్లి.. ఫోటోలు వైరల్..
Pakistan: పాకిస్తాన్లో ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. 13 ఏళ్ల బాలుడు పెళ్లి చేస్తేనే తాను చదువుకుంటానని బెదిరించడంతో అతని పేరెంట్స్ ఒప్పుకోక తప్పలేదు. ప్రస్తుతం అబ్బాయి, అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోలు, వీడియోలో వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రుల్ని విమర్శిస్తున్నారు. -
Bigg Boss NayaniPavani : ప్రిన్స్ యావర్ తో లవ్…క్లారిటి ఇచ్చిన పావని..
బిగ్ బాస్ 7 తెలుగులో టాప్ 6 లో ఉన్న కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. హౌస్ లో ఉన్నంతవరకు యాంగ్రీ బర్డ్ లాగా ఎగిరి పడిన యావర్ తనలోని రొమాంటిక్ యాంగిల్ ను పరిచయం చేశాడు.. కంటెస్టెంట్ నయని పావని ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. రాత్రి వేళ మేడ మీద ఆమె వెనకాలే తిరుగుతున్న వీడియో ఒకటి గతంలో వైరల్ అయ్యింది … ఇక తాజాగా ఈ విషయం… -
Anchor Pradeep : పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రదీప్..
బుల్లితెర లెజండరీ మేల్ యాంకర్స్ లలో ఒకరు ప్రదీప్ మాచిరాజు.. యాంకర్ సుమ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో పెళ్లి చేసకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. గత కొన్నేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. గతంలో ప్రదీప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మొదలైంది. అతడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య… -
Byjus : చెల్లించిన ఫీజు రీఫండ్ చేయకపోవడంతో బైజూస్ ఆఫీసులో టీవీ తీసుకెళ్లిన స్టూడెంట్స్
Byjus : కొన్నేళ్లుగా ప్రముఖ ఎడ్టెక్ సంస్థ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది. ఇప్పటికే అద్దెలు కట్టలేక పలు ఆఫీసుల్ని ఖాళీ చేస్తోంది. కొన్నాళ్ల క్రితం మరో పెద్ద ఆఫీసు ఖాళీ చేసేసింది. -
Nita Ambani: నీతా అంబానీ వాడుతున్న ఈ చెప్పుల ధర ఎంతో తెలుసా..?
నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.. ఈవెంట్‌తో సంబంధం లేకుండా, ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవిగా ఉండటం మాత్రమే కాదు.. చాలా ప్రత్యేకమైనవి. నీతా ముఖేష్ అంబానీ… -
Masterdating: యువతలో కొత్త “డేటింగ్” ట్రెండ్.. అసలు ‘‘మాస్టర్ డేటింగ్’’ అంటే ఏమిటి..?
Masterdating: ‘డేటింగ్’ నేటి యువతకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అమ్మాయిలు, అబ్బాయిలు తమ రిలేషన్షిప్లో ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు డేటింగ్ చేసుకోవడం చాలా కామన్. అయితే, ప్రస్తుతం యువత కొత్త డేటింగ్ ట్రెండ్‌కి తెరతీసింది. ‘‘ మాస్టర్ డేటింగ్’’ అనే కొత్త డేటింగ్లో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండింగ్‌లో ఉంది. మాస్టర్ డేటింగ్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అంశంపై 1.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మాస్టర్ డేటింగ్లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే,… -
UK: భాగస్వామిని గర్భవతి చేసేందుకు.. తండ్రి వీర్యంతో మిక్స్..
UK: తన భాగస్వామిని గర్భవతిని చేసేందుకు ఓ వ్యక్తి అనూహ్యమైన చర్యలకు పాల్పడ్డాడు. సంతాన సమస్యల్ని ఎదుర్కొంటున్న వ్యక్తి తన తండ్రి వీర్యంతో తన వీర్యాన్ని మిక్స్ చేశాడు. తాజాగా ఈ కేసు కోర్టుకు చేరుకుంది. ఇంగ్లాండ్‌లోని బార్న్స్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన కారణాల వల్ల సదరు వ్యక్తి, అతని పార్ట్నర్ పేర్లను వెల్లడించలేదు. సంతానోత్పత్తి సమస్యల వల్ల ఐవీఎప్ చికిత్సను భరించే శక్తి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడినట్లు గార్డియన్… -
Indigo Flight : ప్రయాణికుడికి చేదు అనుభవం.. శాండ్విచ్ లో స్క్రూ రావడంతో షాక్..
ఇండిగో ప్రయాణీకుడు తన బెంగళూరు నుండి చెన్నైకి వెళ్లే విమానంలో తన శాండ్విచ్లో స్క్రూను కనుగొన్నట్లు చెప్పడంతో ఇంటర్నెట్లో తుఫాను వచ్చింది. ఆహారంలో పురుగులు మరియు కీటకాలు కనిపించిన అనేక సంఘటనల మధ్య, ఈ సంఘటన విమానయాన ఆహార సేవల గురించి ఆందోళన కలిగించింది.. ఇప్పుడు మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.. ఓ ప్రయాణికుడు తింటున్న శాండ్విచ్ నట్ రావడంతో షాక్ అయ్యాడు.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..… -
Dentist: ట్రీట్మెంట్ పేరుతో బాగున్న దంతాలు పీకేశాడు.. రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని డాక్టర్‌కి ఆదేశం..
Dentist: కేరళలో ఓ పెషేంట్‌కి బాగున్న దంతాలను పీకేశాడు ఓ డెంటిస్ట్. చికిత్స చేయించుకునే సమయంలో 5 దంతాలను దెబ్బతీసినందుకు రూ. 5 లక్షలు జరిమానాగా కట్టాలని దంత వైద్యుడిని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ ఆదేశించింది. డెంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ షైనీ ఆంటోనీ రౌఫ్ వట్టుకులానికి చెందిన కే ఆర్ ఉషా కుమారికి పరిహారం చెల్లించాలని ఓ ప్రకటనలో కమీషన్ పేర్కొంది. -
Odisha: చనిపోయిందనుకున్నారు.. చితి పేర్చే సమయంలో కళ్లు తెరిచిన మహిళ..
Odisha: చనిపోయిందని భావించి, అంత్యక్రియలకు సిద్ధమైన తరుణంలో మళ్లీ ప్రాణాలు పోసుకున్న ఘటనలు ఇది వరకు చాలానే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ 52 ఏళ్ల మహిళను కాసేపైతే చితిపైకి తీసుకెళ్తారనే సమయంలో కళ్లు తెరవడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ పట్టఠనంలో ఈ సంఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు.
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!