Nita Ambani: నీతా అంబానీ వాడుతున్న ఈ చెప్పుల ధర ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.. ఈవెంట్‌తో సంబంధం లేకుండా, ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవిగా ఉండటం మాత్రమే కాదు.. చాలా ప్రత్యేకమైనవి. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. నీతా అంబానీ లుక్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఇప్పుడు ఆమె వాడే చెప్పులు ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
గత ఏడాది ఓ ఈవెంట్ లో ఆమె ధరించిన బ్యాగ్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల రూ. 3.2 కోట్లు అని తెలిసింది. ఈ బ్రాండ్ బ్యాగ్‌లు కొనడం చాలా కష్టం. దాని ధర కారణంగా మాత్రమే కాకుండా, బ్రాండ్ ఎంపిక చేసుకున్న వ్యక్తుల కోసం మాత్రమే బ్యాగ్‌లను డిజైన్ చేస్తుంది. బ్యాగ్‌ను తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చిన తరువాత 1 సంవత్సరం పాటు వేచి ఉండాల్సి ఉంటుందట.. ఇప్పుడు డైమండ్స్ పొదిగిన చెప్పులు అందరిని ఆకర్షస్తున్నాయి..
Also Read
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
నీతా అంబానీ వాడే వస్తువులు ఎంత ఖరీదైనవో అందరికీ తెలుసు.. ఇటీవల ఓ ఈవెంట్ కు వెళ్లిన ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర వైరల్ అయ్యింది.. ఇప్పుడు ఆమె వాడే ఫోన్ కూడా వైరల్ అవుతుంది.. ఇప్పుడు ఆమె వాడుతున్న చెప్పుల ధర ట్రెండ్ అవుతుంది. ఆ చెప్పులు మామూలు చెప్పులు మామూలు చెప్పులు కాదు డైమండ్ తో తయారు చేసినవి.. ఈ చెప్పుల ధర రూ.50 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.. ఒక సినిమా చెయ్యొచ్చు అని ప్రముఖులు చెబుతున్నారు.. నీతా అంబానీ వాడే వస్తువులు చాలా స్పెషల్ గా ఉంటాయి..
తాజావార్తలు
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!