Nainisha Rai: బ్రహ్మముడి అప్పు రియల్ లైఫ్ లో ఇన్ని కష్టాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు ఆడవాళ్లు టీవీ ల ముందు అతుక్కొని పోతారు.. సీరియల్స్ కు ఆడవాళ్లకు మంచి కనెక్షన్ ఉంటుంది.. సీరియల్ కోసం ఆడవాళ్లు గొడవలు కూడా పడుతున్నారు కూడా.. ఇక తప్పక మగాళ్లు కూడా సీరియల్స్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.. స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ వస్తుంటాయి.. అందులో బ్రహ్మముడి సీరియల్ ఒకటి.. విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీరియల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ సీరియల్‌లో నటించిన నటీ నటులకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈ బ్రహ్మముడి సీరియల్ లో న నటించిన అప్పు కు కూడా యూత్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.. ఈ అమ్మడు పేరు నైనిషా రాయ్.. సీరియల్ లో అబ్బాయిలగా కనిపిస్తుంది.. ఎంతో ధైర్యంగా ఉంటుంది.. ఆమె రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొందని తెలుస్తుంది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నైనిషా రాయ్ షాకింగ్ విషయాలు తెలిపారు. ఊహించలేదు.. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను అని తెలిపింది. నైనిషా రాయ్ మాట్లాడుతూ.. ఇంటర్ చదువుతున్న సమయంలో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపింది.
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
సీరియల్స్ పై ఇంట్రెస్ట్ లేకుండానే సీరియల్స్ లో నటించానని కానీ ఇప్పుడు ఫేమ్ రావడంతో బ్రేక్ కూడా లేదని చెప్పింది.. అలాగే ఆమె పేరెంట్స్ కు దూరంగా ఉందని చెప్పుకొచ్చింది.. క్యాస్టింగ్ కోచ్ గురించి స్పందించింది నైనిషా రాయ్. చిన్న ఏజ్‌లోనే క్యాస్టింగ్ కౌచ్ తో ఇబ్బంది పడ్డాను అని తెలిపింది. మేనేజర్ ఛాన్స్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పారు.. ఇక సీరియల్స్ వల్ల తన బాయ్ ఫ్రెండ్ కూడా తనని వదిలేసినట్లు చెప్పింది.. ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది..
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!