లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఐటమ్ గర్ల్ గా బాగా పాపులారిటిని తెచ్చుకుంది.. పేరు మార్చుకున్నా ప్రయోజనం లేని స్థితిలో హార్డ్ వర్క్ ని నమ్ముకుని ప్రాక్టికల్‌గా సినిమాల్లో రాణించేందుకు తెగ కష్ట పడుతుంది.. అయిన ఇంతవరకు హీరోయిన్ గా ఒక్క హిట్ కూడా పడలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హీటేక్కించేలా హాట్ పోజులతో దర్శనమిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ తో బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఇటీవల డీప్ క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేసిన రాయ్ లక్ష్మి.. తాజాగా అసలైన అందాలతో పిచ్చెక్కిస్తుంది..తాజాగా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అందాలతో రెచ్చిపోయింది.. రెడ్ డ్రెస్ లో యువత ఇలా చూస్తే మైకంలో మునిగిపోతారు. అంత అద్భుతంగా చూస్తూ ఉండిపోవాలనిపించే విధంగా రాయ్ లక్ష్మి అందాలు ఆరబోస్తోంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి వరుస షాక్ లను ఇస్తూ వస్తుంది.. కెమెరా ముందు విభిన్న భంగిమల్లో హాట్ షో చేసిందీ సెక్సీ బ్యూటీ. హాట్ నెస్‌కి, బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే రాయ్ లక్ష్మి భారీ అందాలకు కేరాఫ్. ఆమె భారీ గ్లామర్ ట్రీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఆమె అందాలతో చూపరులను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది..
ఇన్నాళ్లు రాయ్‌లక్ష్మిని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ అమ్మడిలో చాలా టాలెంట్ ఉందని, టాలెంట్ చూపిస్తూ రత్తాలు అంటున్నారు. రాయ్ లక్ష్మి చిరంజీవితో రత్తాలు రత్తాలు.. `పాటకి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఈ పాట ఆ టైమ్‌లో ఓఊపు ఊపేసింది..రాయ్‌లక్ష్మిది ఫిగర్ హీరోల సరసన చేస్తే వారిని డామినేట్ చేసేలా ఉంటుంది. బహుషా ఆమెని హీరోయిన్‌గా తీసుకోకపోవడానికి అది ఓ కారణం కావచ్చేమో. ఏడాది తర్వాత `నీకు నాకు చిత్రంలో మెరిసింది. దీంతో టాలీవుడ్‌కి దూరమయ్యింది. కన్నడ, తమిళం, మలయాళ సినిమాల్లో ఆఫర్లు అందుకుని అక్కడ బిజీ అయిపోయింది…ఓ వైపు ఐటెమ్ సాంగ్‌లు, మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ కెరీర్ని లాక్కొస్తుంది. అందంతో అలరిస్తుంది…