Anchor Pradeep : పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రదీప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర లెజండరీ మేల్ యాంకర్స్ లలో ఒకరు ప్రదీప్ మాచిరాజు.. యాంకర్ సుమ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో పెళ్లి చేసకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. గత కొన్నేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. గతంలో ప్రదీప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మొదలైంది. అతడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు బాగా వినిపించాయి..
బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ముందున్నాడు మాచిరాజు ప్రదీప్. యాంకర్ గా మనోడు స్టార్. ప్రదీప్ వేసే పంచులకు పగలబడి నవ్వడంతో పాటు.. అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యి.. పడిపోతుంటారు. ప్రదీప్ కు ఎంతో మంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తుంటారు.. కానీ ప్రదీప్ మాత్రం వాటిని లైట్ తీసుకుంటాడు.. అలాగని పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో కూడా చెప్పలేదు.. ప్రదీప్ పెళ్లి గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. కాని అవేవి నిజం కాలేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి. కాని మనోడు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడు.. ? అసలు చేసుకుంటాడా.? అనే సందేహాలు కూడా చాలా మందికి వస్తుంటాయి…
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతుంది.. ఆ ఫొటోలో షేర్వానీ వేసుకొని చాలా పద్ధతిగా చాలా అట్రాక్టివ్ గా కనిపించాడు ప్రదీప్.. దాంతో మరోసారి ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అవుతుంది.. ఈ గెటప్ మాత్రం ఆయన కొత్త ప్రోగ్రామ్ కు సబంధించినది అని తెలుస్తోంది. మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే ఈవెంట్ కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో పిక్ ఇది అని తెలుస్తోంది. అయితే ప్రదీప్ తన చిన్న నాటి ఫ్రెండ్ ను ప్రేమిస్తున్నాడట.. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. 35 ఏళ్లు పైబడిన ప్రదీప్ ఇక ఎప్పుడూ ఆ గుడ్ న్యూస్ ను చెబుతారో చూడాలి..
తాజావార్తలు
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!