బిర్యానీ చాయ్ ఈ పేరును ఎప్పుడైనా విన్నారా.. ఇదేదో వింతగా ఉందే అనుకుంటున్నారు కదూ.. మీరు విన్నది నిజం.. ఇలాంటి చాయ్ కూడా ఒకటి ఉంది.. ఈ చాయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ చాయ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈ అసంభవమైన కలయిక రుచిని ఖచ్చితంగా అద్భుతంగా చేస్తుందని వాగ్దానం చేశాడు, నెటిజన్లు దానిపై బరువుతో బిజీగా ఉన్నారు. బిర్యానీ, దాని గొప్ప…
పరిస్థితి ఈడు వరకు వచ్చింది కుక్కలను నియంత్రించాలని వికారాబాద్ టీఆర్ఎస్ యువ నాయకుడు రాజేందర్ గౌడ్ తన బెంజ్ కార్ రూఫ్ లో ఎక్కి ఓ ప్లే కార్డ్ చేతిలో పట్టుకొని కారులో ఉండి పట్టణ మొత్తం తిరుగుతూ నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే.. దేశంలో వీధి కుక్కల దాడులు భారీగా పెరుగుతున్నాయి. సంవత్సరానికి దాదాపు 2 కోట్ల మంది కుక్క కాటుకు బారిన పడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR) ఓ నివేదికలో…
గోదావరి ముందు పుట్టి ఆ తర్వాతే మర్యాద పుట్టిందని పెద్దలు సామెత చెబుతారు. అది ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. గోదావరిలోని ఎవరింటికైనా వెళ్తే వారికి ఆ రోజు పండగే పండగ. కడుపు నిండిపోయేలా భోజనాలు కొసరికొసరి వడ్డిస్తారు.
గర్ల్ ఫ్రెండ్ అంటే చచ్చేంత ఇష్టం ఉన్న ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు.. చివరికి అడ్డంగా బుక్కయ్యి లబో దిబో అన్నాడు.. గర్ల్ ఫ్రెండ్ ను సంతోష పెట్టడానికి ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు .. అత్యుత్సహంతో ఆమెని అడిగాడు .. ఆమె తన పరీక్ష రాయాలని కోరింది .. మొదట షాక్ అయినా తర్వాత ఆమె కోరిక మేరకు అమ్మాయిలాగా మారి పరీక్ష రాయడానికి వెళ్ళాడు.. అమ్మాయిల డ్రెస్ ధరించి బొట్టు, గాజులు, లిప్ స్టిక్లతో…
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు విమానం ఆలస్యానికి సంబంధించి ప్రకటన చేస్తుండగా పైలట్పై దాడి చేశాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పండగలు వచ్చాయంటే చాలు ప్రధాన నగరాలు అన్ని ఖాళీ అవుతుంటాయి.. జనాలు అంతా తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు.. పల్లెటూరు పండగల హడావిడి గురించి మాటల్లో చెప్పలేము.. అందరు కలిసి ఆనందంగా జరుపుకొనే పండుగలో సంక్రాంతి ఒకటి.. ఈ పండుగకు అందరు పల్లెలలకు వెళ్ళాల్సిందే.. రేపు పండుగ కావడంతో జనాలు ఈరోజు ఉదయం నుంచే ఊర్లకు వెళ్తున్నారు.. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యినట్లు తెలుస్తుంది.. తెలంగాణాలో సంక్రాంతికి…
ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ సంస్థలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. ఇక కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం అనేక ఆఫర్లను కూడా అందిస్తున్నారు.. అయితే కొన్నిసార్లు కస్టమర్లకు అనుకోని అతిధులు కూడా వస్తుంటాయి.. తాజాగా ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి షాక్ అయ్యాడు.. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు లోని ఓ వ్యక్తి ఎంతో ఆశగా ఆన్లైన్లో చికెన్ షవర్మా ను ఆర్డర్ చేశాడు.. స్విగ్గీ నుంచి అది రాగానే ఎంతో…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో వైరల్ అవుతోంది.. కంగనా ఓ వ్యక్తి చెయ్యి పట్టుకొని వెళ్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.. ఈ ముద్దుగుమ్మ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు…
Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ వందల కొద్ది ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇవి వినియోగదారులకు బాగా నచ్చుతాయి. ఇవి చూడటమే కాకుండా యూజర్ల ద్వారా విరివిగా షేర్ చేస్తుంటారు.
టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. తాజాగా పండగ వేళ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు తెగ…