అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వేళ దేశ వ్యాప్తంగా ప్రజలు బాలరాముడిని చూడటానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. ఎక్కడ విన్నా రామ నామం ఒక్కటే వినిపిస్తుంది.. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా బంగారు భవ్యరామ మందిరాన్ని రూపొందించాడు ఓ కళాకారుడు.. ఆ మందిరం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కి చెందిన…
Viral News : ఏ పనీ చిన్నదని కాదు.. ఆలోచన ఉంటే ఒకప్పటి చిన్న పనే కొన్నాళ్లు గొప్ప భవిష్యతును తీసుకొస్తుంది. ఎవరి ముందైనా చేయి చాచడం కంటే రోడ్డుపక్కన బండి పెట్టుకొని బతకడం మంచిదని కూడా పెద్దలు చెబుతుంటారు.
తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. ఈవెంట్ ఏదైనా ఆయన మాటలకు ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి మొన్న గోవాలో ఆయన చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చూసాము… నేడు దుబాయ్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.. భారతదేశం మొత్తం ఆ శ్రీరాముడి నామంతో మునిగిపోయింది. ఒక జర్మన్ గాయకురాలు రాముడికి సంబందించి అందమైన పాటను తనదైన శైలిలో పాడింది.
లేడీ బాస్ నయనతార ఈమధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన మూవీ.. ‘అన్నపూరణి’… ప్రముఖ దర్శకుడు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సినిమా విడుదల సమయంలో చెన్నైలో వరదలు రావడం వల్ల ‘అన్న పూరణి’ మూవీపై ఎలాంటి టాక్ రాలేదు.. సైలెంట్ గా వచ్చింది.. కాస్త వివాదాలను అందుకొని సైలెంట్ గానే వెళ్ళిపోయింది.. అయితే.. ఈ సినిమా…
మాములుగా లవర్స్ ఎలా ఉంటారు.. ఇంట్లో ఎవరికి తెలియకుండా ప్రపంచాన్ని చుట్టేస్తారు.. ఊహల్లో తేలిపోతారు.. రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.. మొన్నీమధ్య లవర్స్ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఘటన తెగ వైరల్ అయ్యింది.. ఇప్పుడు అదే తరహాలో మరో జంట రెచ్చిపోయింది.. జిమ్ కు వెళ్తూనే మొత్తం ఖాళీ చేస్తుండేవారు… జల్సాలు, విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాల బాట పట్టారు. అంతేకాదు.. తనకు అన్నం పెట్టిన సంస్థలోనే కన్నింగ్ ప్లాన్ వేసి నేరాలకు పాల్పడ్డారు. యూకేలో…
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ స్టార్ హీరో సూర్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలే…
Viral : విచిత్రమైన బండి గురించి వెలుగులోకి వచ్చినప్పుడల్లా వెంటనే అది మన వాళ్లే చేసి ఉంటారని ఆలోచన వస్తుంది. మీరు సోషల్ మీడియాలో కనుక స్క్రోల్ చేస్తే చాలా విచిత్రమైన వాహనాల వీడియోలను చూడవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం సంక్రాంతి సంబరాలను బెంగుళూరులో చేసుకున్న విషం తెలిసిందే.. బంధుమిత్రులతో కలిసి మూడు రోజుల పాటు ఆడుతూ పాడుతూ సరదగా గడిపారు.. చిరంజీవి ఫామ్ హౌస్ లోనే సంక్రాంతి పండుగను జరుపుకొన్నారు.. ముస్తాబు చేసిన ఫామ్ హౌస్ లో ఘుమఘుమలాడే వంటకాలు, పిండి వంటలను లొట్టలేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్,…
తమ అభిమాన హీరో కోసం యూత్ ఏదైనా చేస్తారు.. వారి మీద అభిమానంతో హీరోలను ఒక్కసారి కలవాలని ఎన్నెన్నో కలలు కంటారు.. ఇక పండుగరోజు, పుట్టినరోజు.. సినిమా వేడుకల్లో వారిని చూడాలని.. కలవాలని ఆశపడతారు.. ఇక తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ అంటే యూత్ కు ఒక దైవం.. ఆయనను కలవడానికి రోజు వందల మంది ఆయన ఇంటిముందు క్యూ కడతారు.. అలా ఆయన ఇంటి ముందు అభిమానులు వేచి ఉన్న సందర్భంలో ఓ పెద్దావిడకు…