Odisha: చనిపోయిందనుకున్నారు.. చితి పేర్చే సమయంలో కళ్లు తెరిచిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: చనిపోయిందని భావించి, అంత్యక్రియలకు సిద్ధమైన తరుణంలో మళ్లీ ప్రాణాలు పోసుకున్న ఘటనలు ఇది వరకు చాలానే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ 52 ఏళ్ల మహిళను కాసేపైతే చితిపైకి తీసుకెళ్తారనే సమయంలో కళ్లు తెరవడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ పట్టణంలో ఈ సంఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు.
Read Also: Mamata Banerjee: రైతులపై టియర్ ప్రయోగించడంపై మమత ఫైర్
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ ఫిబ్రవరి 1న ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 50 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు వేరే ఆస్పత్రికి రిఫర్ చేవారు. అయితే, డబ్బులు లేకపోవడంతో మహిళ భర్త సిబారామ్ పాలో ఇంటికి తీసుకెళ్లాడు. సోమవారం ఆమె కళ్ల తెరవకపోవడం, శ్వాసతీసుకోకపోవడంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబీకులు దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధమయ్యారు. బెర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బిజీపూర్‌లోని శ్మశాన వాటికకు తరలించారు. కాసేపైతే చితిమీదకు తీసుకెళ్తారనే సమయానికి ఒక్కసారిగా మహిళ కళ్లు తెరవడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లి మళ్లీ ఆస్పత్రిలో చేర్పించారు.
- Tags
- Cremation
- Odisha
- viral news
తాజావార్తలు
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!