Viral News: సాధారణంగా ప్రతీ ఏడాది మనం వచ్చే ఏడాది మనం ఎలా ఉంటాము..? ప్రపంచం ఏ విధంగా మారుతుంది..? ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది..? అని అంచనా వేస్తుంటాం. మరో వందేళ్లకు భూమి ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ప్రిడిక్షన్స్ చెప్పడం చూస్తుంటాం. అయితే, 1924 నాటి ఓ న్యూస్ పేపర్ అంచనాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Viral Video : పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ప్రస్తుతం చాలా తక్కువ ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి వాటిలోనే ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయి. ప్రతి ఒక్కరు పెళ్లి చాలా గొప్పగా, నలుగురు చెప్పుకునేలా చేసుకోవాలని భావిస్తారు.
నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.. ఈవెంట్‌తో సంబంధం లేకుండా, ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవిగా ఉండటం మాత్రమే కాదు.. చాలా ప్రత్యేకమైనవి. నీతా ముఖేష్ అంబానీ…
ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలలో భారతదేశానికి చెందిన భుట్ జోలోకియాను కేవలం 30 సెకన్లలో తింటూ reg ఫోస్టర్ మరోసారి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.. ఈ మిరపకాయలు భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలైన మణిపూర్ మరియు అస్సాంలో ఎక్కువగా కనిపిస్తాయి. @thetruth.india షేర్ చేసిన వీడియోలో, అతను ఒకదాని తర్వాత ఒకటి మిరపకాయలను మిరపకాయను మింగుతూ కనిపించాడు. ‘30.01 సెకన్లలో 10 భుట్ జోలోకియా మిరపకాయలను అత్యంత వేగంగా తిని రికార్డులను అందుకున్నారు.. డిసెంబర్ 2021లో, గ్రెగ్…
ఈ మధ్య కాలంలో ప్రముఖ కంపెనీలు సైతం కొన్ని ఆర్థిక కారణాల కారణంగా ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి, ఏప్రిల్ లోపు ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా…
స్మార్ట్ వాచ్ లు ఎంతగా ఉపయోగ పడుతున్నాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరోసారి ఓ ప్రముఖ కంపెనీ వాచ్ ఇప్పుడు ట్రేండింగ్ ఉంది.. యాపిల్ స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అనేక రకాల హెల్త్, ఫిట్‌నెట్ ట్రాకర్లు, ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ కీలక ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో ఆపిల్ స్మార్ట్‌వాచ్ యూజర్ల ప్రాణాలను కాపాడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన…
లోక్ సభ ఎన్నికలకు యావత్ భారతదేశం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా.. ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఊహాగానాల పర్వం మొదలైంది. వివిధ సంబంధిత అధికారులను ఉద్దేశించి, 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతాయని లేఖలో తెలిపారు. ఈ వైరల్ నోటిఫికేషన్లో.. ఈ తేదీని దృష్టిలో ఉంచుకుని ఇతర విషయాలను ప్లాన్ చేయాలని…
Meat Consumption: మాంసాహారం, శాఖాహారం ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది తేలని అంశం. అయితే కొన్ని సందర్భాల్లో శాఖాహార భోజనం బెటర్ అని చెబుతుంటారు. ప్రోటీన్స్ ఎక్కువగా రావాలంటే మాంసం తినాలని సూచిస్తుంటారు. చాలా మంది నాన్ వెజ్ అంటేనే ఇష్టపడుతుంటారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా అయోధ్య రామమందిరం వద్ద కంగనా రనౌత్ సాంప్రదాయ వస్త్ర దాహరణలో మెరిసింది. అక్కడ స్వామిజీలని కలుసుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట…
భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు యొక్క బాల రాముడి విగ్రహం ను ఈరోజు అయోధ్య లో ఎంతో ఘనంగా ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే.. ఈరోజు ఎక్కడ చూసిన రామ నామస్మరణలతో మారు మోగిపోతుంది.. 12: 29 నిమిషాలకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరాముడి బాల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు.. కన్నుల పండుగగా ఈ ప్రతిష్ట జరిగింది.. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట…