Janvikapoor : మెగా హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అదికూడా మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది..
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా గేమ్ చేంజర్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. ఈ సినిమా చరణ్ కు బిగ్గెస్ట్ హిట్ ను ఇస్తుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.
Also Read
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
రామ్ చరణ్ చిత్రంలో జాన్వీ నటిస్తున్నట్లు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే ఈ చిత్రంలో సమంత నటించే సూచనలు కలవంటున్నారు. ఓ కీలక పాత్ర కోసం సమంతను సంప్రదించారట. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. నిజం ఏమిటనేది త్వరలో తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఆర్సీ 16ని నిర్మిస్తున్నారు.. త్వరలోనే హీరోయిన్ ఎవరనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది..
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?