ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందటం తో ఆమె గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి… భార్య గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ చేసి ప్రేమను చాటుకున్నాడు భర్త..చనిపోయిన భార్య చేయి, తన చేయి, తన కూతురి చేయితో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేపించి భార్య పై ప్రేమను చాటుకున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన…
VIP Toilets : బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాల్లో ఒకటి. అయితే.. వివిధ షాపింగ్ గమ్యస్థానాలకు కూడా పేరుగాంచిన బెంగళూరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైట్‌ఫీల్డ్‌లోని ఒక షాపింగ్ మాల్ గురించి రెడ్డిట్ వినియోగదారుడు ఒకతను తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అక్కడ టాయిలెట్‌ను ప్రజలకు ఉపయోగించడానికి అనుమతించలేదు.. దానిని “VIP టాయిలెట్”గా మార్చారు, ఇది ఇప్పుడు షాపింగ్ మాల్ కస్టమర్ల నుండి విమర్శలు ఎదుర్కొంటోందని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. Balineni…
Laptops Stolen: తాను పండించిన టమాటా పంట నష్టపోవడంతో ఓ టెక్కీ తాను పనిచేస్తున్న కంపెనీలో ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన వింత ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. చోరీకి పాల్పడిన వ్యక్తిని వ్యక్తిని మురుగేష్‌గా గుర్తించారు పోలీసులు. అతను గత 6 నెలలుగా ITPL కంపెనీలో సిస్టమ్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బెంగుళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి మురుగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మురుగేష్ హోసూరులో ఆరు ఎకరాల్లో అప్పు చేసి టమోటా పంట సాగు చేశాడు.…
Viral Video: సాంప్రదాయ రాజస్థానీ వేషధారణలో ఉన్న ఓ మహిళా సర్పంచ్ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వచ్చిన ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ ముందు సర్పంచ్ ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడారు.
Urine In Juice: ఘజియాబాద్ జిల్లాలోని బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి కాలనీలో కొంతమంది జ్యూస్ దుకాణంలో మూత్రంలో కలిపి విక్రయిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం అక్కడికక్కడే గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా బాటిల్లో మూత్రం లభించింది. ఈ ఘటనలో ఓ మైనర్ సహా ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై నివేదిక నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. Uttarpradesh :…
Beer Party In School: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న మస్తూరి ప్రాంతంలోని ఓ పాఠశాలలో బర్త్‌డే పార్టీలో విద్యార్థినులు బీరు తాగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. క్లాస్ రూమ్‌లో విద్యార్థినులు బీర్ పార్టీ చేసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఉన్నత అధికారులు విషయాన్ని గ్రహించి వెంటనే విచారణ చెప్పట్టారు. అందిన సమాచారం ప్రకారం, భట్‌చౌరా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.…
ఇటీవల కూడా మహిళలు బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంది. అవును, కొంతమంది దుర్మార్గపు పురుషులు రోడ్డుపై లేదా బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిల ఎక్కడపడితే అక్కడ తాకడం లేదా వారి ప్రైవేట్ భాగాలను వారి ముందు చూపడం ద్వారా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కానీ చాలా మంది భయంతో దీని గురించి గొంతు ఎత్తడం లేదు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగాయి. కదులుతున్న రైలులో ఓ మహిళా ప్రయాణికురాలి ముందు తన ప్రైవేట్ పార్ట్‌లను చూపిస్తూ ఓ వ్యక్తి…