Viral News:19ఏళ్ల ప్రేమికుడి కోసం.. అమెరికా నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన ఇద్దరు పిల్లల తల్లి.. చివరికీ..
- ప్రేమికుడిని వెతుక్కుంటూ పాకిస్థాన్‌కు చేరిన అమెరికన్ మహిళ
- ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు
- ప్రేమికుడి వయసు 19 ఏళ్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ అమెరికన్ మహిళ తన ప్రేమికుడిని వెతుక్కుంటూ పాకిస్థాన్ చేరుకుంది. ఆమె నెలల తరబడి పాకిస్థాన్‌లో ఉండింది. ప్రభుత్వం, ప్రేమికుడి నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసింది. ఈ ఘటనలో ప్రత్యేకత ఏమిటంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఆమె తన 19 సంవత్సరాల ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు చేరుకుంది. పాక్ మీడియా నివేదికల ప్రకారం.. ఆ మహిళ పేరు ఒనిజా ఆండ్రూ రాబిన్సన్. ఆమె వయస్సు 33 సంవత్సరాలు. వీరిద్దరూ ఆన్‌లైన్‌లో పరిచయమయ్యారు. అక్టోబర్ 2024లో ఆమె 19 ఏళ్ల నిడాల్ అహ్మద్ మెమన్ ను కలవడానికి న్యూయార్క్ నుంచి పాకిస్థాన్‌లోని కరాచీకి వచ్చింది.
READ MORE: CM Chandrababu: వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
అహ్మద్ ని పెళ్లి చేసుకోవాడానికి వచ్చినట్లు సమాచారం. అహ్మద్ కుటుంబం ఆమెను తిరిగి తమ దేశానికి వెళ్లాలని కోరింది. ఆమె మాత్రం వెళ్లకుండా ప్రియుడి ఇంటి ముందే కొన్ని నెలలుగా మకాం వేసింది. దీంతో ఒనిజా వీసా గడువు ముగిసింది. పాక్‌లోనే ఇరుక్కుపోయింది. మెమన్ తాళం వేసిన ఇంటి బయట కూర్చుని ఉండటాన్ని పాకిస్థానీ యూట్యూబర్ జాఫర్ అబ్బాస్ గ్రహించాడు. ఒనిజా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ అంశం మరింత ఊపందుకుంది. ఈ వీడియో చూసి.. సింధ్ గవర్నర్ కమ్రాన్ ఖాన్ టెసోరి స్పందించారు. ఆమెకు సహాయం చేసి, అమెరికాకు తిరిగి రావడానికి వీసా, టికెట్ ఏర్పాటు చేశారు. అయితే, దీని తరువాత కూడా ఆమె వెళ్ళడానికి నిరాకరించింది. తన డిమాండ్లు చేయడం ప్రారంభించింది. పాకిస్థాన్‌లో విలేకరుల సమావేశం కూడా నిర్వహించింది.
READ MORE: CM Chandrababu: వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..
ఒనిజా మెమన్ నుంచి వారానికి $3,00లతో పాటు, పాకిస్థాన్ పౌరసత్వం కూడా డిమాండ్ చేసింది. తాను మెమన్‌ను వివాహం చేసుకున్నానని, త్వరలోనే దుబాయ్‌లో కుటుంబాన్ని ప్రారంభించబోతున్నామని కూడా తెలిపింది. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి కూడా 20 వేల డాలర్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఒనిజాకు బైపోలార్ డిజార్డర్ ఉందని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె కుమారుడు పేర్కొన్నాడు. ఆమెను అమెరికాకు తీసుకువచ్చేందుకు కుటుంబీకులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆమె అమెరికాకు వెళ్తుందా? లేదా పాకిస్థా్న్‌లోనే ఉంటుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!