బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న లాకప్ షో మూడు వివాదాలు .. ఆరు రహస్యాలతో రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య వివాదాలు ఎన్ని ఉన్నాయో.. వారి జీవితంలో రహస్యాలు అన్నే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూనమ్ పాండే లాంటి వారు తన జీవితంలోని రహస్యాలను బయటికి చెప్పి ఔరా అనిపించగా.. తాజాగా శివమ్ శర్మ తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని లాకప్ షోలో చెప్పుకొచ్చాడు. “మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి దగ్గర్లోనే…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన కలం నుంచి జాలువారిన పదాలు ఎన్నో మన జీవితాలకు పునాదులుగా మారాయి. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట భగవద్గీత విన్నట్లు ఉంటుంది. ఎక్కడైనా హీరోలకు హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఒక డైరెక్టర్ కి, ఆయన రాసే మాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్. ఇక భీమ్లా నాయక్ సినిమాతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ పై ఒక ట్వీట్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల తర్వాత మర్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ఓటిటీలోకి రానున్నదనే వార్త ప్రస్తుతం నెట్టింట ఓరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ అమెజాన్ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.…
చాయ్ బిస్కెట్ సంస్థ గర్ల్ ఫార్ములా కేటగిరిలో స్ట్రీమింగ్ చేస్తున్న ‘థర్టీ వెడ్స్ ట్వంటీ వన్’ సీజన్ 2, ఐదవ ఎపిసోడ్ ఆదివారం నుండి అందుబాటులోకి వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ మొత్తం కార్తీక్ తండ్రి కావడం మీద నడిపిన డైరెక్టర్ పృథ్వీ వనం ఇప్పుడీ లేటెస్ట్ ఎపిసోడ్ ను మేఘన బర్త్ డే, దాని పర్యవసానంపై తీశాడు. కొత్త ఉద్యోగంతో సతమతమౌతున్న మేఘన బర్త్ డే ను కాస్తంత స్పెషల్ గా జరపాలని పృథ్వీ భావిస్తాడు. ఆమె…
కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విఘ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు రోజూ వింటూనే ఉన్నాం. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారన్న విషయం తెల్సిందే. అదికూడా నయన్ ఒక షో లో రివీల్ చేయడంతో కన్ఫర్మ్ అయ్యింది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నయన్- విఘ్నేష్ ల వివాహం అయిపోయినట్లు తెలిసి షాక్ అవుతున్నారు.…
కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో చోరీ చేస్తూ ఓ టీవీ నటి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన సంచలనంగా మారింది. బెంగాలీకి చెందిన నటి రూపా దత్తా.. పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ వస్తుంది. అయితే తాజాగా కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో లో చోరీ చేస్తూ పట్టు బడింది.. ఆ ఈవెంట్ లో చెత్త బుట్టలో ఖాళీ వ్యాలెట్ ని పడేస్తూ కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను చెక్ చేయగా ..…