బాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ ఒకడు.. ఈ హ్యాండ్ సమ్ హీరో ప్రస్తుతం తెలుగు సినిమా అల వైకుంఠపురంలో రీమేక్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇక కార్తీక్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే కార్తీక్ కోసం అమ్మాయిలు ఏకంగా రూ.20 కోట్లు ఇస్తాం .. పెళ్లి చేసుకో అంటూ వెంటపడిన విషయం విదితమే.. అలా వెంటపడడంలోనూ తప్పులేదంటున్నారు బాలీవుడ్ వర్గాలు.. మత్తెక్కించే కళ్లు.. అమ్మాయిలను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉండరు కేవలం భక్తులే ఉంటారు. అందులో నిర్మాత బండ్ల గణేష్ పరమ భక్తుడు.. పవన్ ని దేవుడిలా కొలిచే బండ్లన్నకు పవన్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లో బండ్లన్నా ఇచ్చే మాస్ స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కొంతమంది కేవలం బండ్ల స్పీచ్ వినడానికే వచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇటీవల భీమ్లా నాయక్…
దేన్నైనా ఆపొచ్చు కానీ.. అభిమానాన్ని ఆపలేరు.. మరి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఆపడం అనేది ఎవరికి సాధ్యంకానీ పని. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్లను ముస్తాబు చేసి, ఫ్లెక్సీలు, కటౌట్ లను ఊరంతా పెట్టి, మొదటి రోజు మొదటి షో కి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ హడావిడి చేస్తూ అభిమాన హీరో సినిమా విడుదలను పండగలా చేస్తారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ అభిమానం హద్దులు దాటి ప్రాణాల మీదకు…
చిత్ర పరిశ్రమ అన్నాకా అవమానాలు తప్పవు. మరి ముఖ్యంగా హీరోయిన్లకు ట్రోలింగ్ తప్పదు.. హీరోయిన్ ఎలా ఉన్నా ట్రోల్ చేస్తూనే ఉంటారు ట్రోలర్స్.. ఇక కొంతమంది హీరోయిన్లు ట్రోల్స్ ని పట్టించుకోరు.. మరికొంతమంది ఆ ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చి బుద్ధి చెప్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల సామ్ డ్రెస్సింగ్ పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బోల్డ్ అవతారంలో కనిపిస్తున్న సామ్ పై…
మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే ఇంకోపక్క తమ్ముడు పవన్ జనసేన పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో వివాదాలకు ఘాటుగా స్పందించే వ్యక్తి నాగబాబు మాత్రమే. ఇక తాజాగా ఆయన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అంటూ పెట్టిన…