యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. తనతో పాటు ఉన్న హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్నా డార్లింగ్ మాత్రం ఇంకా కెరీర్ వైపే అడుగులు వేస్తున్నాడు. హీరో నుంచి యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన వైనం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక్కడివరకు డార్లింగ్ విషయంలో పేరుపెట్టడానికి లేదు.. కానీ లుక్ విషయంలో మాత్రం ట్రోలర్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా…
యమలీల చిత్రంలో నీ జీను ప్యాంటు వేసి బుల్లెమ్మో.. అంటూ టైట్ జీన్స్ లో కుర్రకారును హోరెత్తించిన అందం ఇంద్రజ. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని తెలుగు, తమిళ్, కన్నడ అని లేకుండా అన్ని భాషల్లోనూ హిట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ఒక వ్యాపారవేత్తను పెళ్ళాడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా మారిపోయింది. స్టార్ హీరోలకు అమ్మగా,…
చిత్ర పరిశ్రమ అన్నాకా నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరి మీద ఒకరు పోలీస్ కేసులు పెట్టుకుంటూనే ఉంటారు. తాజాగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ పై ఒక ఫైనాన్షియర్ పోలీస్ కేసు పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కేవలం నిర్మాత బెల్లంకొండ సురేష్ పైనే కాకుండా ఆయన కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పైన కూడా కేసు పెట్టడం గమనార్హం.. వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ సురేష్.. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి…
రోజురోజుకూ సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. చిన్నా పెద్ద, వావివరుస లేకుండా మగాళ్లు.. కామాంధులుగా మారుతున్నారు. తాజాగా ఒక బాలికపై ముగ్గురు అన్నదమ్ములు సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లాలో లో ఒక వ్యక్తి పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతడికి గతకొన్నిరోజుల క్రితం ఒక బాలికతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయంతో అతడు.. అతని ఇంట్లో జరిగే ఫంక్షన్ కి బాలికను ఆహ్వానించాడు. ఆమె రానంటున్న…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆయనకు మనసు లేదు.. రాతి గుండె .. ఫీలింగ్స్ ఉండవు.. ఆడవారిపై గౌరవం ఉండదు అని రకరకాలుగా వర్మ గురించి టాక్ నడుస్తూ ఉంటుంది. ఇక అమ్మాయిలతో వర్మ ఉండే తీరును బట్టి అమ్మాయిల పిచ్చోడు.. తాగుబోతు అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. అయితే వీటిలో ఏది నిజం కాదని ఇటీవల వర్మ సోదరి చెప్పుకొచ్చింది. షో అప్ కోసం ఎవర్మ అమ్మాయిలతో తిరుగుతాడని,…
అక్కినేని నాగ చైతన్య- సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. విబేధాల వలన కలిసి ఉండలేమని చెప్పుకొచ్చారు. ఇక వీరి వివాహం టాలీవుడ్ లోనే గ్రేట్ వెడ్డింగ్ లో ఒకటిగా జరిగింది. రెండు రోజులు , రెండు రిలీజియస్ పద్దతిలో వీరు వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లిరోజు సమంత ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. పెళ్లి అనుకున్నప్పటినుంచి పెళ్లి అయ్యేవరకు అమ్మడు వేసుకున్న ప్రతి డ్రెస్…
వివాహ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మెప్పించిన హీరోయిన్ అమృతరావు. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన అతిధిలో నటించిన అమ్మడు.. ఈ సినిమా తరువుత టాలీవుడ్ లో కనిపించలేదు. సినిమా విజయాన్ని అందుకోలేకపోయిన అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్ కే పరిమితమైన ఈ భామ ఆర్జే అన్మోల్ తో పీకల్లోతు ప్రేమలో పడి .. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నదట. ఇటీవల తన భర్త ఆర్జే అన్మోల్ తో కలిసి తన…