నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా, గీతా ఆర్ట్స్ నిర్మాణం చేపట్టింది. రిలీజ్ అయినప్పటి నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్‌లతో పాటు వీక్‌డేస్ లో కూడా హౌస్‌ఫుల్ షోలు నమోదు చేస్తూ జోరుగా దూసుకుపోతోంది. ఈ విజయాన్ని గుర్తుగా చిత్రబృందం నవంబర్ 12న…
టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల మధ్య ప్రేమ కథలు ఎప్పుడూ హాట్ టాపిక్. చెట్టాపట్టాలేసుకుని తిరిగినా, విదేశీ ట్రిప్‌లు చేసినా… పైకి మాత్రం ‘ఫ్రెండ్స్’ అని కవర్ చేసుకుంటారు. అందరికీ తెలిసిన డేటింగ్‌ను ఒప్పుకోకుండా, పెళ్లి మాటలోనే మొండి పట్టుకుంటున్నారు. ఇలాంటి ‘సీక్రెట్ లవర్స్’ల గురించి మాట్లాడుకుంటే… విజయ్ దేవరకొండ-రష్మిక, జాన్వి-శిఖర్, సమంత-రాజ్ అంటే మొదటికి గుర్తుకు వస్తారు. ఈ కథలు ఎలా సాగుతున్నాయి? పెళ్లి ఊసెత్తరు ఎప్పుడూ? ఒక్కసారి చూద్దాం! Also Read:Father Kills Son: 3…
Nithin Clarity on Vijay Rashmika on Extra Ordinary Man Movie: రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనే విషయం మీద క్లారిటీ లేదు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత దాని వారి ఖండించారు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలలో బ్యాగ్రౌండ్ ఒకలాగే కనిపిస్తూ…
రౌడీ హీరో ఫ్యాన్స్ లో రష్మిక మందన్న-విజయ్ దేవేరుకోండ కాంబినేషన్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. గీత సుబ్రహ్మణ్యం సినిమా నుంచి స్టార్ట్ అయిన ఈ కాంబినేషన్… మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ పెయిర్ కి చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిజల్ట్ తేడా కొట్టిందేమో కానీ రష్మిక-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మాత్రం మంచి క్రేజ్ తెచ్చింది. సినిమాల్లోనే కాదు బయట కూడా మంచి…
Vijay Devarakonda: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ దారుణంగా తయారైంది. కుటుంబం అంతా కలిసి కూర్చుని తీసే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఒకవేళ అలాంటి సినిమా వచ్చిన బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోవడం కష్టంగా మారింది.