Nithin Clarity on Vijay Rashmika on Extra Ordinary Man Movie: రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనే విషయం మీద క్లారిటీ లేదు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత దాని వారి ఖండించారు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలలో బ్యాగ్రౌండ్ ఒకలాగే కనిపిస్తూ ఉండటంతో వారు ఒకచోటే ఉంటున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరి రిలేషన్ గురించి హాయ్ నాన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫొటోలు డిస్ప్లే చేసిన అంశం హైలైట్ అవగా ఇప్పుడు ఏకంగా నితిన్ ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విజయ్ రష్మిక రిలేషన్ ఏంటి అని జూనియర్ ఆర్టిస్ట్ అయిన నితిన్ ను అడిగితే అల్లు అర్జున్ జులాయి సాంగ్ తో క్లారిటీ ఇచ్చాడు.
Sreeleela: ఇక ఈ హీరోయిన్ ని మహేష్ బాబునే కాపాడాలి…
నేనెట్టగుంటే నీకేటన్నాయ్
నాను ఎడపుడితే నీకెంటన్నాయ్
నన్ను ఎట్టగుంటే నీకెంటన్నాయ్
నానేటి సేతే నీకెంటన్నాయ్ సిర్రాకు పెట్టకన్నాయ్
నే దమ్ము కొడితే నీకెంటన్నాయ్ నే డప్పు కొడితే నాకేంటనోయ్
నే కన్ను కొడితే నీకెంటన్నాయ్ కొట్టానో పళ్ళు రాలతాయ్
నా షర్ట్ కెన్నీ బొత్తాలున్నాయ్ ఒంటి కెన్నీ టీకాలున్నాయ్
నా జీన్స్ కెన్నీ కన్నాలున్నయ్ సెల్ నెంబర్ కెన్నీ సున్నాలున్నయ్
మా నానాకెన్ని బాకీలున్నాయ్ చెల్లి కెన్నీ రాఖీలున్నాయ్
ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసెయ్ నేనో పక్క జులాయి అయితే నీకెంటన్నాయ్
ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి ఉల్ల్లాయి లాయి
మెయిన్ హుం జులాయి ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం
జులాయి ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
అంటూ స్టెప్పులు వేసి మీ పని మీరు చూసుకోండి వాళ్లు ఏం చేస్తే నీకేంటి అని ఎదురు ప్రశ్నించారు.