ఎంతోమంది ముద్దుగుమ్మలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన వారు తమ సత్తా చాటారు. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు చాలా మంది హీరోయిన్స్. కాకపోతే కొందరు మాత్రం ఇక్కడ సెటిల్ అవ్వలేకపోయారు. ఇకపోతే మృణాల్ ఠాకూర్ మాత్రం ఆచి తూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తోంది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే తెలుగు ప్రజలలో మంచి క్రేజ్ సొంతం…
తెలుగు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పేరుకు పరిచయాలు అక్కర్లేదు.. అర్జున్ రెడ్డి స్టార్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. జనాలు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.. దాంతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు.. అక్కడ కూడా రికార్డులను బద్దలు కొట్టింది.. ఆ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఈ మధ్య పెద్దగా కలిసిరాలేదు.. గతంలో వచ్చిన లైగర్ సినిమా భారీ పరాజయాన్ని అందించింది.. మొన్నీమధ్య వచ్చిన ఖుషి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. దాంతో తదుపరి సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నాడు.. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చేస్తున్నారు.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్…
Vijay Devarakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే రిలీజైన ఈ మూవీ గ్లింప్స్ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నిన్న సోమవారం సాయంత్రం టీజర్ ను లాంచ్ చేసారు. ఇందులో రౌడీ బాయ్ ని ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించారు. అయితే టీజర్ లో విజయ్ దేవరకొండ ప్రీమియం బ్రాండ్ చెప్పులు…
Rashmika Mandanna: నేషనల్ క్రిష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది. అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. ఇక అమ్మడి గురించి హీరో విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
The Family Star: ది విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు.
The Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Vijay Devarakonda: సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ కామన్. ముఖ్యంగా ఎఫైర్స్ గురించి అయితే నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ హీరో.. ఈ హీరోయిన్ ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో అలాంటి రూమర్స్ ను ఎదుర్కుంటున్న జంటల్లో విజయ్ దేవరకొండ - రష్మిక జంట మొదటి స్థానంలో ఉన్నారు.
Kalki2898AD: సలార్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.