Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది. గతేడాది రిలీజ్ అయిన అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. ఇక అమ్మడి గురించి, విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Vijay Devarakonda: బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ జంటగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. ముంబై క్యాడర్ కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సివిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు.
Vijay- Rashmika: సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ కామన్. ముఖ్యంగా ఎఫైర్స్ గురించి అయితే నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ హీరో.. ఈ హీరోయిన్ ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ పుకార్లు వస్తూనే ఉంటాయి.
ఈ మధ్య సెలెబ్రేటీలు వాడుతున్న వస్తువులు వాటి ధరలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అవి ఖరీదైనవిగా ఉండటమే కాదు.. ప్రత్యేకంగా ఉండటంతో అందరు గూగుల్ లో ఎక్కువగా వీటి గురించి వెతుకుతున్నారు.. తాజాగా మరో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ ఈవెంట్ లో పెట్టుకున్న కళ్ళజోడు ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గురువారం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు రౌడీ హుడీలో కనిపించి…
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఈ ఏడాది దసరా భారీ హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు హాయ్ నాన్న తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Balakrishna makes fun on Rashmika – Vijay Devarakonda relationship: రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనేది ఎవరికీ తెలియదు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత దాని వారి ఖండించారు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలలో బ్యాగ్రౌండ్ ఒకలాగే కనిపిస్తూ ఉండటంతో వారు ఒకచోటే…
Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
దీపావళికి పండుగకి సినిమాల నుంచి అప్డేట్స్ వస్తుంటాయి.. ఈ దీపావళికి కూడా అదిరిపోయే అప్డేట్స్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఇక ఈ దీపావళికి మృణాల్, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’సినిమా నుంచి కూడా దీపావళి సర్ ప్రైజ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. సంక్రాంతికి విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి హ్యాపీ దివాళీ అంటూ ఒక ఫోటో షేర్ చేశారు. ఆ పిక్ లో విజయ్, మృణాల్ తో…
Family Star: లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని యావరేజ్ గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి.. మళ్లీ రేసులో నిలబడాలి అని విజయ్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.