Vijay Devarakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఏది చేసిన ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇక సోషల్ మీడియా లో దాన్ని అభిమానులు ట్రెండ్ చేయడం అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. తాజాగా విజయ్ సినిమాలోని ఒక డైలాగ్ ట్విట్టర్ ను షేక్ చేస్తోంది.
Vijay Devarakonda: సాధారణంగా నిర్మాతలు.. ఒక హీరోతో హిట్ కొడితే .. అదే హీరోను రిపీట్ చేస్తూ ఉంటారు. అదే ప్లాప్ వచ్చింది అంటే అస్సలు ఆ హీరో వైపు చూడరు. అంటే అందరు నిర్మాతలు అలాగే ఉండరు. కానీ, చాలామటుకు ఇలాగె ఉంటారు అనేది ఇండస్ట్రీ టాక్.
Kushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సామ్, విజయ్ ల కెమిస్ట్రీ.. హేషమ్ సంగీతం అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది.
Anand deavrakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా నుంచి ఈ మధ్య వచ్చిన ఖుషీ సినిమా వరకు విజయ్ చేసే సినిమాలు.. అందులో లిప్ లాక్స్ కామన్ గా ఉంటున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ రొమాన్స్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే.
Vijay Devarakonda: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ దారుణంగా తయారైంది. కుటుంబం అంతా కలిసి కూర్చుని తీసే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఒకవేళ అలాంటి సినిమా వచ్చిన బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోవడం కష్టంగా మారింది.
Abhishek Pictures: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తోంది... హిట్ అయితే హీరోకు క్రెడిట్ ఇవ్వాలి.. ప్లాప్ అయితే డైరెక్టర్ మీద తోసెయ్యాలి. ఇది ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్న ఆనవాయితీ అని చెప్పొచ్చు. ఇక ఒక చిన్న హీరో ఎదుగుతున్నాడు అంటే.. అతనిని వెనక్కి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.
Vijay Devarakonda:విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. సమంత యశోద లాంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత అందుకున్న మొదటి హిట్ ఖుషీ.
రీసెంట్ గా 69వ జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకంగా 10 జాతీయ పురస్కారాలు లభించాయి. అందులోను మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాల లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది అదేవిధంగా మైత్రి వారి నిర్మాణంలో వచ్చిన పుష్ప సినిమా కు గాను ఏకంగా రెండు అవార్డులు రావడం జరిగింది.పుష్ప సినిమా కు గాను అల్లు అర్జున్ కు…