Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ. ఈ సినిమా తరువాత తన సినిమాలన్నింటినీ తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు విజయ్.
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ గా కనిపించనున్నాడు విజయ్ ఆంటోనీ. రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండి సినిమా మీద ఉత్సుకతను పెంచుతోంది. లీలను ఎవరు హత్య చేశారనే కేసు పరిశోధన ఈ వీడియోలో చూపించారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.…
విజయ్ ఆంటోని పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా ‘బిచ్చగాడు’. తెలుగునాట ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో విజయ్ ఆంటోని పేరు మారుమ్రోగిపోయింది. నిజానికి విజయ్ ఆంటోని నటుడు కాకముందే చక్కటి సంగీత దర్శకుడు. విజయ్, ధనుష్, విజయ్ కాంత్, జీవా, విశాల్ వంటి స్టార్స్ సినిమాలకే కాదు ‘అంగాడి తెరు’ (షాపింగ్ మాల్) వంటి చిన్న చిన్న సినిమాలకు చక్కటి సంగీతాన్ని అందించాడు. అయితే తను హీరోగా నటించిన…
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొని విజయ్ కి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం బిచ్చగాడు 2. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహిస్తుండడం విశేషం.…
తమిళ సినిమాల్లో గుర్తింపు ఉన్న హీరో విజయ్ ఆంటోనికి ‘బిచ్చగాడు’తో తెలుగునాట కూడా ఫాలోయింగ్ వచ్చింది. అందరినీ ఆలోచింపచేసే కథాంశాలతో సినిమాలు చేస్తూ వస్తున్న విజయ్ ఆంటోని తాజాగా ‘విక్రమ్ రాథోడ్’ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. పెప్సి శివ సమర్పణలో బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రెమిసెస్ హీరోయిన్. సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు ఎస్.కౌశల్య రాణి నిర్మాత. దీనిని తెలుగులో రావూరి వెంకటస్వామి విడుదల…
సంగీత దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోని, ఆ తర్వాత హీరోగా మారాడు. ‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ హిట్ మూవీతో తెలుగువారికీ చేరువయ్యాడు. అప్పటి నుండి అతని ప్రతి తమిళ చిత్రం తెలుగులో డబ్ అవుతూనే ఉంది. అలా తమిళంలో రూపుదిద్దుకున్న ‘కోడియిల్ ఒరవన్’ ఈ శుక్రవారం తెలుగులో ‘విజయ రాఘవన్’గా విడుదలైంది. ‘మెట్రో’ ఫేమ్ ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు వారి ముందుకు రవిచంద్రారెడ్డి, శివారెడ్డి తీసుకొచ్చారు. అరకు సమీప గ్రామంలో…
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామర్ డాల్ రాయ్‌లక్ష్మి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘సిండ్రెల్లా’. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో మంచాల రవికిరణ్, ఎం.ఎన్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయ్ లక్ష్మి, రోబో శంకర్, అభినయ, అరవింద్ ఆకాశ్, సాక్షి అగర్వాల్, వినోద్, అన్బు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఎస్. జె. సూర్య దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన విను వెంకటేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో తమిళనాడు ప్రభుత్వం సోమవారం నుండి ధియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తూ శనివారం జీవోను జారీ చేసింది. అయితే ఏపీలో మాదిరిగా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది. దాంతో రోజుకు కేవలం మూడు ఆటలతో సరిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తమిళనాడుకు చెందిన సినిమా జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో చాలా రంగాలకు కరోనా నిబంధనల నుండి…
‘నకిలీ, డా. సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తాజాగా విజయ్ ఆంటోని హీరోగా ‘విజయ రాఘవన్’ చిత్రం రూపొందించారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి. డి. రాజా, డి. ఆర్. సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Read Also:…