విజయ్ ఆంటోని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు.. కథలకు ప్రాధాన్యం ఇస్తూ, వైవిధ్యమైన నటనను కనబరుస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఈ హీరో.. రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాను చేశాడు.. ఆ సినిమా ఎంతగా హిట�
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘రత్తం’. డైరెక్టర్ సీఎస్ అముదన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్డ్స్ టాక్ అందుకుంది. ఈ సినిమా లో విజయ్ ఆంటోని నటన ప్రేక్షకు�
Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగువారిని తన అభిమానులుగా చేసుకున్న విజయ్.. ఆ సినిమా తరువాత తన అన్ని సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.
Vijay Antony Wife fathima Heart felt note for her daughter: విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆంటోనీ కొన్ని రోజుల క్రితం ఒత్తిడి తదితర కారణాల వలన ఆత్మహత్య చేసుకుని మరణించింది. కేవలం 16 ఏళ్ళ వయసులో ఆమె అనూహ్యంగా చావు ఒడికి చేరింది. ఇక ఆమె మరణంతో అటు విజయ్ ఆంటోనీ, ఆయన కుటుంబం చాలా విషాదంలో ఉంది. నిజానికి ఆమె ఆత్మహత్య అనంతరం రకరకాల వార్తలు కూడా వ�
Hitler Movie First Look Released: చేస్తున్న అన్ని సినిమాలు వైవిధ్యమైనవి ఉండేలా చూసుకుంటున్న సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా హిట్లర్ తో తెరపైకి రాబోతున్నారు. గతంలో చిరంజీవి హిట్లర్ సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు అదే పేరుతో విజయ్ ఆంటోనీ సినిమా వస్తోంది. విజయ్ ఆంటోనీతో గతంలో విజయ్ రాఘ
Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారం రోజుల క్రితమే ఆయన ఇంట్లో పెద్ద విషాదం జరిగిన విషయం కూడా తెలిసిందే. ఆయన పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.
సినీ నటుడు విజయ్ ఆంటోనీకి ఏ తండ్రికి రాకూడని పెద్ద కష్టం వచ్చింది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. కారణం ఏంటో తెలియదు కానీ ఆమె చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆంటోని కుటుంబం మొత్తం బాధలో కూరుకుపోయింది. మొత్తం కుటుంబం శోకస�
Vijay Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెల్సిందే. డిప్రెషన్, స్ట్రెస్ తట్టుకోలేక 16 ఏళ్ళ మీరా ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. ఈ ఘటన ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది.