తమిళ హీరో విజయ్ ఆంటోనీ “సలీం, పిచైక్కరన్, యమన్” వంటి విభిన్నమైన చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. విజయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో నటుడు మాత్రమే కాకుండా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఉత్తమ సంగీత విభాగంలో పాపులర్ సాంగ్ “నక్కా ముక్కా” అనే పాట కోసం కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు. ఇప్పుడు ఆయన “విజయ రాఘవన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ రాఘవన్ తో…
తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే! తెలుగునాట సైతం ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో రికార్డులు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. ఆ సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ…
తమ సినిమాల్లో రకరకాల వేషాలు వేయటం, గుర్తుపట్టలేని విధంగా మేకప్ అండ్ లుక్ తో సర్ ప్రైజ్ చేయటం కోలీవుడ్ లో కొందరు హీరోలకి మామూలే! కమల్ హసన్ మొదలు విక్రమ్ దాకా రకరకాల ప్రయోగాలు చేసిన వారే. ఇప్పుడు నటుడు విజయ్ ఆంథోని అదే బాటలో వెళుతున్నాడు. ఆయన అప్ కమింగ్ మూవీ ‘అగ్ని సిరగుగల్’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న సినిమాలో విజయ్ ఆంథోని గడ్డంతో కనిపిస్తాడట. అసలు ప్రేక్షకులు ఆయన్ని గుర్తుపట్టలేరని డైరెక్టర్…
‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ. ఆ చిత్రంలో విజయ్ నటనకు సౌత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ యంగ్ హీరో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విజయ రాఘవన్’. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది మే 14న రంజాన్ కానుకగా ‘విజయ…