Video: అకాల నష్టం.. ఎమ్మెల్యే కాళ్ల మీద పడి బోరున ఏడ్చిన మహిళా రైతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A woman farmer who fell on MLA’s feet: అకాల వర్షాలు అన్నదాతలను కంటతడి పెట్టిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా చేతికొచ్చే సమయానికి వర్షాల వల్ల నాశనమవుతుండడంతో అన్నదాతలు విలవిలపోతున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్నలు వేడుకుంటున్నారు. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చే పంట నీటిపాలవడంతో పరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
Read Also: Truck Loses Control: పెట్రోల్ పంప్ లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. తర్వాత ఏం జరిగిందంటే..
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
జనగామ జిల్లాలో అకాల వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. సోమవారం కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయమని, తమను ఆదుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాళ్ల మీద పడి ఓ మహిళా రైతు బోరున ఏడ్చింది. సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షం వల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పర్యటించారు. జనగామ మండలం అడవి కేశపూర్‌లో పంటలను పరిశీలిస్తుండగా ఓ మహిళ ఎమ్మెల్యేకు తన బాధలను చెప్పుకుంది. తమని ఆదుకోవాలని, ఎమ్మెల్యే పాదాల మీద బోరున విలపించింది. ఆ మహిళా రైతును ఎమ్మెల్యే ఓదార్చారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఆ మహిళా కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్కడికి తనతో పాటు వచ్చిన అధికారులకు ఆ మహిళకు సాయం అందేలా చూడాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!