Viral : ఆదర్శ దంపతులు.. భర్త రేప్ చేస్తుంటే భార్య వీడియో తీసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఆశ వర్కర్‌గా పనిచేస్తుంది. దగ్గర బంధువు అయిన గర్భిణీ ఆమె సాయం కోసం ఇంటికి వచ్చింది. ఆమెను చూసి ఆశ వర్కర్ భర్త గర్భిణిపై కన్నేశాడు. అదును చూసి ఆమెపై అత్యాచారాన్ని పాల్పడ్డాడు. ఆ క్షణంలో తనను ఆపదనుంచి కాపాడాలని ఆశ వర్కర్ ను వేడుకుంది. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ తన భర్తకు సాయంగా వీడియో తీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విషయం వైరల్ అయింది. ఈ ఘటన ఒరిస్సాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. యువతిని భర్త చిత్రహింసలకు గురిచేస్తున్న దృశ్యాలను భార్య చిత్రీకరించి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ ఘటనను బయటకు చెప్పవద్దని మహిళను కూడా బెదిరించారు. అయితే వేధింపులకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరినీ అరెస్ట్ చేశారు.
Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇంటిలో పోలీసుల వీరంగం.. భార్య ఇంట్లో ఉండగా దాడి..
Also Read
- Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
- Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
- AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
ఒరిస్సాలోని జగన్నాథ్‌పూర్ అనే గ్రామంలో గర్భిణి నివసిస్తుంది. ఆ యువతి తన బంధువు పద్మా రుంజికర్ వద్దకు వైద్య పరీక్షల నిమిత్తం సహాయం కోసం వచ్చింది. పద్మ ఆశా వర్కర్. అయితే దీని కోసం పద్మ ఇంటికి వచ్చిన యువతిపై ఆమె భర్త లిలియా అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త నుంచి మహిళను కాపాడే బదులు పద్మ తన ఫోన్లో హింసకు సంబంధించిన దృశ్యాలను రికార్డు చేస్తూనే ఉంది. ఆ ఫుటేజీ ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ మహిళను సమీపంలోని ఆలయానికి తీసుకెళ్లి ఆ సమాచారాన్ని బయటకు చెప్పవద్దని ప్రమాణం చేయించారు. అయితే ఆ మహిళ భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించేందుకు పోలీసులు సైబర్ సెల్‌ను ఆశ్రయించారు. ఈ ఘటనలో పద్మతో పాటు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!