టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా తెరకెక్కిన లేలెస్ట్ మూవీ ‘తంత్ర’. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన హారర్ మూవీ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. హారర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు థ్రిల్ కలిగించనుంది.ఇందులో చాలా సీన్స్ భయపెట్టేలా ఉండబోతున్నాయని సమాచారం.. ఈ నేపథ్యంలో ఈ మూవీకి…
బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ఎంత చెప్పినా తక్కువే వరుస సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.. ‘బిగ్ బాస్’కి ముందు మహేష్ బాబు ‘మహర్షి’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాల్లో నటించింది.. బిగ్ బాస్ లో తన అందచందాలతో ఆకట్టుకుంది.. ఆ తర్వాత చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, జగపతి బాబు ‘రుద్రంగి’తో పాటు కొన్ని సినిమాలు చేశారు. ‘మా నీళ్ల ట్యాంక్’, ‘ఏటీఎం’ వెబ్ సిరీస్లు సైతం చేశారు. ప్రస్తుతం హీరోయిన్ గా లంబసింగి..…
భారతదేశంలో కొంతమంది సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారాన్ని చిటికెలో కనిపెడతారు. సమస్య పెద్దదా లేక చిన్నదా అని తేడా లేకుండా పరిష్కారం కోసం అవసరానికి తగ్గట్టు సమస్య నుంచి బయటపడతారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను చూస్తే మనకి మతిపోక తప్పదు. ఇక వీడియో విషయానికి వస్తే.. వర్షంలో వెళ్తున్న సమయంలో ఆ కార్ వైపర్స్ పాడైపోయాయి. అయితే ఆ సమయంలో కార్లో ఉన్న దంపతులు కనుగొన్న పరిష్కారం చూస్తే…
ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు కుమారీ ఆంటీ.. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. బిజినెస్ మాట అంటుంచి అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారింది.. తాజాగా ఓ సీరియల్ లో కనిపించింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇకపోతే…
సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 96 వ ఆస్కార్ అవార్డు వేడుక ఫంక్షన్ అట్టహాసంగా మొదలైంది.. నేడు ఘనంగా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగాయి. గత ఏడాది జరిగిన అవార్డు వేడుక బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ముఖ్యంగా ఆ అవార్డులకు తెలుగు సినిమా అవార్డును గెలుచుకోవడంతో ఆ వేడుకలు ఆసక్తిగా మారాయి.. ట్రిపుల్ ఆర్ సినిమాకు అవార్డులు దక్కాయి.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ట్రిపుల్…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాల లైనప్ లో బిజీగా ఉన్నాడు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ షెడ్యూల్ అయిపోగా రేపట్నుంచి వైజాగ్ లో మరో షెడ్యూల్ మొదలవుతుంది.. ప్రస్తుతం అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేస్తున్నారు.. ఆయన రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున పూలను చల్లుతూ ఘన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణు దేశాయ్ ల పిల్లల గురించి అందరికి తెలుసు.. వీరి గురించి చిన్న వార్త వచ్చిన తెగ వైరల్ అవుతుంది.. ఇక రేణు దేశాయ్ కూడా తన పిల్లలకు సంబందించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా శివరాత్రి సందర్బంగా ఒక పోస్ట్ పెట్టింది.. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మహా శివరాత్రి పండుగ రోజున అందరూ ఉపవాసం, జాగారణ చేస్తారని తెలిసిందే.…
గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరల్డ్ స్టార్ గా అందరికి తెలుసు.. హీరోగా అవార్డులను అందుకున్న రామ్ చరణ్ గరిట పట్టుకొని వంట చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు…
బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎదో మిగిలే ఉంటుంది.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. నాలుగైదు భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమను బెస్ట్ యాంకర్ చేశాయి. కొన్ని ఐకానిక్ షోస్ కి ఆమె యాంకర్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ హాలీవుడ్ కు చేరింది.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది.. చరణ్ సినిమాల కోసం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న కావడంతో ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే. అంతేకాకుండా…