Kumari Aunty: సీరియల్స్ లోకి వచ్చేసిన కుమారీ ఆంటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు కుమారీ ఆంటీ.. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. బిజినెస్ మాట అంటుంచి అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారింది.. తాజాగా ఓ సీరియల్ లో కనిపించింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
ఇకపోతే కుమారీ ఆంటీ బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. స్టార్ మా నిర్వహించిన బీబీ ఉత్సవం కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చింది కుమారీ ఆంటీ. పైగా షోలో పాల్గొన్నవారందరికి తన ఫుడ్ స్టాల్ నుంచే నాన్‌వెజ్ భోజనం తీసుకువచ్చి.. వారికి స్వయంగా వడ్డించినట్లు వీడియోలో ఉంది.. ఆ వీడియో ఇప్పటికి నెట్టింట ట్రెండ్ అవుతుంది..
Also Read
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
ఇప్పుడు మరోసారి బుల్లితెరపై కుమారీ ఆంటీ కనిపించింది.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బుల్లితెర పై ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారమయ్యే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే సీరియల్ లో ఒక చిన్న అతిధి పాత్ర కోసం కుమారి ఆంటీ ని రప్పించారు.. ఆ సీరియల్ లోని సీన్ వీడియోనే సోషల్ మీడియా వైరల్ గా మారుతుంది.. ఒకసారి ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..
తాజావార్తలు
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!