తమిళనాడులో (Tamil Nadu) స్టాలిన్ సర్కార్ (CM Stalin Government) మరోసారి విమర్శల పాలైంది. ఇటీవలే భారత్ రాకెట్‌పై చైనా జెండా బ్యానర్ వేసి రాష్ట్రంలోని విపక్ష పార్టీల నుంచి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంది. తాజాగా మరో బ్యానర్ ఇప్పుడు విమర్శల పాలైంది.
తెలుగు బుల్లితెర యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు సుమతో పాటుగా మంచి ఫేమ్ తెచ్చుకుంది.. పలు టీవీ షోలతో జనాలను అలరించింది.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో అక్కడ బిజీగా అయ్యింది.. పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది.. గత ఏడాది వాల్తేరు వీరయ్య, దసరా, సలార్ వంటి సినిమాల్లో నటించారు.. ప్రస్తుతం ఝాన్సీకి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఒకప్పుడు…
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ ల వివాహ వేడుకలకు వెళ్లిన విషయం తెలిసిందే.. ఈ ఈవెంట్ కి దాదాపు బాలీవుడ్ లోని అందరూ స్టార్స్ హాజరుకాగా.. సౌత్ నుంచి రజినీకాంత్, రామ్ చరణ్, అట్లీ మాత్రమే అటెండ్ అయ్యారు. ఇక ఆ ఈవెంట్ లో ఈ స్టార్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి… ఈ ఈవెంట్ లో…
సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా డీజే టిల్లు.. ఈరోజు సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. దాంతో సినిమా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది.. వన్ మ్యాన్ షోగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంది.. తెలంగాణ స్లాంగ్ లో వచ్చిన ఈ సినిమా లోని ఫేమస్ డైలాగును మహేష్ బాబు చెబితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడవచ్చు.. టిల్లుగా మారిన మహేష్ బాబు వీడియో ఒకటి సోషల్…
బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచికి ఎవరు ఫిదా అవ్వకుండా ఉంటారు.. బిర్యానీలో రకరకాల బిర్యానీలు ఉంటాయి.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ అంటూ రకరకాల బిర్యానీలను మనం చూశాం.. ఒక్కో బిర్యానీకి ఒక్కో రుచి ఉండటమే కాదు ఆ రంగు కూడా అందరికీ ఇష్టం ఉంటుంది.. ఎక్కువగా మనం పసుపు కలర్ బిర్యానీని చూసి ఉంటాం.. కానీ పింక్ బిర్యానీ గురించి ఎప్పుడైన విన్నారా..? అలాంటి…
ఎంత పెద్ద స్టార్ హీరో అయిన పెళ్లి అయ్యిన తర్వాత భార్య సేవకుడే.. భార్య భర్తకు సేవకురాలే.. ఇంటి పనులు చేయడం దగ్గర నుంచి, షాపింగ్ వెళ్తే బ్యాగులు మొయ్యడం వరకూ..ఈరోజుల్లో ఇద్దరు సమానమే.. ఒకరి గురించి ఒకరు పట్టించుకోవాలి.. ఒకరికి మరొకరు సాయంగా ఉండాలి.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంది. తాజాగా ఆయన తన భార్య కాళ్లు నొక్కుతున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..…
కాంతారా సినిమాతో హీరోగా భారీ సక్సెస్ ను అందుకున్న హీరో రిషబ్ శెట్టి.. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను అందుకుంది.. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమాకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో…
బాలయ్య ముక్కు సూటి మనిషి.. మనసులో ఎదనిపిస్తే అది చెప్పేస్తారు.. ఆయన సినిమాల్లో ఎంత గంభీరంగా ఉంటారో.. బయట అంత సరదాగా ఉంటారు.. జోకులు వేస్తారు.. తాజాగా స్టార్ క్రికెటర్స్ గురించి అదిరిపోయే డైలాగులు చెప్పారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.…
ఢిల్లీ మెట్రోలో ఫైటింగ్ సీన్స్ ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మెట్రోలో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాలు, బికినీలతో ప్రయాణాలు, వింత డ్యాన్స్‌లు వంటివి చేస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యాలకు గురి చేస్తుంటారు. తాజాగా.. ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ, తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు. అయితే.. మెట్రోలో ప్రయాణిస్తున్న జనాలు జోక్యం చేసుకోకుండా.. వారిని నచ్చజెప్పే ప్రయత్నం…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.. బన్నీ పిల్లలకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ.. అల్లు అర్హ ఒక సినిమా చేసింది.. అల్లు అయాన్ మాత్రం సినిమాల్లోకి రాకుముందే మంచి పాపులారిటీని సంపాదించుకుంటాడు. దాదాపు 10 ఏళ్ళ వయసు ఉన్న అయాన్.. తన అల్లరితో ఏదోక పని చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాడు.. మరోసారి తన పాటతో ఆకట్టుకుంటున్నాడు..…