కోలీవుడ్ స్టార్ హీరోస్ అజిత్, సూర్య సినిమాల విషయంలో ఫ్యాన్స్ కన్ఫ్యుజన్, టెన్షన్‌తో బుర్రలు పాడు చేసుకుంటున్నారు. తల అప్ కమింగ్ మూవీ విదాముయర్చి వివాదంలో చిక్కుకోవడమే హర్డ్ కోర్ ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉన్న విదాముయర్చి 1997లో వచ్చిన హాలీవుడ్ బ్రేక్ డౌన్‌కు రీమేక్ అని రెండిటిని పోలుస్తూ సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ గా మారాయి ఇది కాస్త హాలీవుడ్ నిర్మాణ సంస్థ చెంతకు చేరింది. విదాముయర్చి టీజర్‌లో…
Diwali 2024 Movie Releases: ఈ ఏడాది జనవరి నుంచి పెద్ద స్టార్ల సినిమాలు విడుదల లేకుండా తమిళ సినిమా డీలా పడింది. ఏడాది సగం పూర్తి కావస్తున్నా ఎటువంటి పెద్ద సినిమా లేకపోవడంతో సినీ ప్రియులు విలవిల లాడుతున్నారు. అయితే, జూలై నుండి, అనేక పెద్ద విడుదలలు వరుసలో ఉన్నాయి. లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ దీపావళికి కోలీవుడ్ భారీ క్లాష్‌కి సిద్ధంగా ఉంది, ఒకేసారి తెరపైకి రావడానికి ప్లాన్ చేసిన రెండు భారీ చిత్రాలు.…
Ajith: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ గుండెపోటుతో కన్నుమూశాడు. ఇక ఆయన సినిమా సెట్ లోనే మృతి చెందడం మరింత విషాదకరంగా మారింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రం విడా ముయూర్చి.
కోలీవుడ్ లో అజిత్ కి ఉండే ఫ్యాన్ బేస్ సైలెంట్ కాదు బాగా వయోలెంట్. తమ హీరోని ఏమైనా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘వెర్బల్ వార్’కి దిగే అజిత్ ఫాన్స్, ట్విట్టర్ లో ‘లైకా ప్రొడక్షన్ హౌజ్’ని ట్యాగ్ చేసి మరీ చుక్కలు చూపిస్తున్నారు. ‘తునివు’ తర్వాత అజిత్ ‘విడ ముయార్చి’ అనే సినిమా చేస్తున్నాడు. మగిళ్ తిరుమేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి నెలలు దాటుతుంది…
దాదాపు అయుదు నెలలుగా తల అజిత్ ఫాన్స్ ఎప్పుడెప్పుడు బయటకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేసిన ‘AK 62’ అప్డేట్ బయటకి వచ్చేంది. మే 1న తల అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ‘AK 62’ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మగిళ్ తిరుమేణి డైరెక్ట్ చేస్తున్నాడు. మే డే రోజున ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ… AK 62కి ‘విడ ముయర్చి’ ని ఫిక్స్…